2776* వ రోజు.. ...
పారిశుద్ధ్య కృషీవలురకు కొరతే గాని - చల్లపల్లి ఊరి ఏ వీధిలోనైనా ఇలాంటి శ్రమదానం అవసరం లేకపోతుందా? ఊళ్లోని సుమారు 130 రోడ్లలో బాగా ముఖ్యమనుకొన్న 10 - 12 బజార్లకే స్వచ్ఛ కార్యకర్తలు మొత్తం 50 మంది సరిపోవడం లేదే - బైటి రహదార్ల, జన కూడలులు - మినీ ఉద్యానాల నిర్వహణ ఇంకెంత కష్టం?
ఊళ్లోని...
READMORE
2775* వ రోజు.. ...
ఔను మరి ! ఆ జాతీయ రహదారి ఊళ్లోకెల్లా కిలోమీటరు కన్నా పొడవైన - ఉన్నంతలో విశాలమైన - మలుపులు తిరిగిన మార్గం! అక్కడి డ్రైన్లు మాత్రం రకరకాల తుక్కులూ, ఇసుకా, దుమ్మూ, ఇంకా ఏవేవో వ్యర్ధాలూ నింపుకొని, చిక్కటి జిగటగా మాగి, అటు పంచాయతీకీ, అంతిమంగా స్వచ్ఛ కార్యకర్తలకీ నిరుద్యోగ (ఉద్యోగం అంటే ప్రయత్నం అని కూడ) సమస్య రాకుండ చూస్తాయి!
ఆ పనిలో...
READMORE
2774* వ రోజు.. ...
"మేకింగ్ ఆఫ్ క్లీన్ - గ్రీన్ - బ్యూటిఫుల్ చల్లపల్లి"లో ఈ ఆదివారం (21.5.23) వేకువ తమ సమయ - శ్రమ సమర్పక ధన్యులు 34 మంది! తామున్న ఊరి మంచికోరి వారు సమర్పించిన కాలం సుమారు 50 పని గంటలు!
స...
READMORE
2773* వ రోజు.. ...
20.5.23 వేకువ సదరు శని వదలగొట్టింది 35 మంది! 4.15 AM నుండి కొందరు వివిధ వేళల్లో వచ్చినా – అందరిదీ ఏకోన్ముఖ ఉమ్మడి ప్రయత్నమే! వీధి కశ్మల దరిద్రాల్ని చెండాడాక -6.15 కు బాగెన బైపాస్ మార్గాన్ని చూసుకొని – వారిదొ కేరకమైన సంతృప్తే!
&nbs...
READMORE
2772* వ రోజు.. ...
19-5-23 తేదీన VJA - MTM బైపాస్ వీధిలో జరిగిన కృషి అది! విజయనగర్లో 2 వ వీధి దాక కుదిరిన శ్రమదానంతో మరొక 50 - 60 గజాల ఉపమార్గమూ, కొసరుగా 2 అడ్డదారులూ తెల్లారి 6.30 తరువాత కళకళలాడుతున్నవంటే - అది పాతిక మంది తలా గంటన్నర పాటుబడితేనే!
ఊరి ప...
READMORE