...

2833* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడాలా?                     ఈ ఆదివారం నాటిది 2833 * వ   శ్రమదానం....

READMORE
...

2832* వ రోజు.. ...

    శనివారం - 22.7.23 - వేకువ 4.16 - 5.10 నిముషాల మధ్య - 26 మంది శ్రమ త్యాగధనుల ఉమ్మడి కృషి అది! ఇంత చలి గాలిలో, వాన తుంపరలో, ఊరికి 2 కిలోటర్ల దూరాన - పెదకళ్లేపల్లి బాట జంక్షన్ వద్దకు చీకటి వేకువలో చేరుకొని 111 (ఇందులో 100 పారిజాతాలు)  మొక్కలు నాటిన పట్టుదల వాళ్లది! స్వచ్ఛ - చల్లపల్లి కా...

READMORE
...

2831* వ రోజు.. ...

  వీధేమో బందరు ఉపరహదారిలో పెదకళ్లేపల్లి – కాసానగర్ల కూడలి, జరిగిందేమో చెత్త - మురికి - దుమ్ము పని, కర్తలేమో 20 - 1 మంది ! ఇక, సమయమందురా - 4.15 - 6.05 మధ్యన!             పని ఉద్దేశం - శనివారం వేకువ నాటబోయే 100 పారిజాత సుగంధ – హరిత పుష్ప వృక్ష ప్రతిష్టాపనం! అందుక్కారణం – “ఊరి బైట ...

READMORE
...

2830* వ రోజు.. ...

  గురువారం(20.7. 23) వేకువ మరీ 4.13 సమయానికే – 2/3 కిలోమీటర్ల ప్రయాణంతో – ఏ నాలుగింటికో బయల్దేరిన కార్యకర్తలు N.H.16 దగ్గర తమ బాధ్యతలకు పూనుకొన్నారు! (చల్లపల్లిలో గాక - ఇలాంటి చిత్రాలు మరెక్కడ జరుగుతాయి?) స్వచ్ఛ వాలంటీర్ల సంఖ్య ఈ వేకువ కాస్త బలహీనపడి, కనా కష్టంగా 21 కి పరిమితమయింది!             ఐతే -...

READMORE
...

2829* వ రోజు.. ...

  అనగా 20 మంది వాలంటీర్లు, తలా గంటన్నర సమయమూ, 70 గజాల రహదారి, 100 పూల మొక్కల ఏర్పాటు – ఇదీ 18.7.23 (బుధవారం వేకువ 4.17 - 5.50 ల నడుమ బందరు రహదారిలో ఊరి వైపున జరిగిన శ్రమదానం!           ఇలా అంకెల్లో, ఈక్వేషన్స్ తో, ఒక్క వాక్యంలో 30 పని గంటల సామాజిక బాధ్యతను మాటల్లో చెప్పడం తేలికే గాని, ఆ జివ్వుమనే చలి గాలిలో - వాన తుంపరలో - కటిక చీకట్లో – ఊరికి దూరంగా - ర...

READMORE
<< < ... 176 177 178 179 [180] 181 182 183 184 ... > >>