3596* వ రోజు ...
హైవే లో గత 2 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలను పరిరక్షించే పనిలో భాగంగా గత 2 నెలలకు పైగా జరుగుతున్న శ్రమదాన చర్యలలో భాగంగా నేటి వేకువ 4:21 నిమిషాలకు ‘శారదా గ్రాండియర్’ వద్ద నచ్చిన పనిముట్లను చేతబట్టి కొద్ది దూరం నడవగా పనిచేయవలసి వచ్చిన చోట ఆగి, అ...
READMORE
3595* వ రోజు ...
జాతీయ రహదారిపై తెల్లవారుజాము 4:15 నిమిషాలకు ఈరోజు శ్రమదాన కార్యక్రమం మొదలైంది. హైవే రోడ్ ప్రక్కనే అనగా రహదారికి ఎడమ వైపు (అవనిగడ్డ వైపు) న దట్టంగా పెరిగిన రెల్లు గడ్డిని, పిచ్చి మొక్కలను పూర్తిగా నిర్మూలించే పనిలో మొదలకంటూ కొట్టడం జరిగింది.
...
READMORE
3594* వ రోజు...
ఈరోజు తెల్లవారుజాము 4:20 నిమిషాలకు జాతీయ రహదారికి కుడి ప్రక్కన (అవనిగడ్డ వైపు) పని చేయడానికి కార్యకర్తలు సంసిద్ధులైనారు. రోడ్డు ప్రక్కన నాటిన పూల మొక్కల చుట్టూ రోడ్డు దిగువ భాగాన ఉన్న నీడ నిచ్చు పెద్ద మొక్కల చుట్టూ కలుపు తీసి శుభ్రపరిచారు.
స్వచ్ఛ ...
READMORE
3593* వ రోజు ... ...
జాతీయ రహదారిపై తెల్లవారుజాము 4:24 నిమిషాలకు మొదలైన నేటి కార్యక్రమం ‘శారదా గ్రాండియర్’ కు ఎదురుగా ఉన్న సువర్ణ గన్నేరు మొక్కలలో ఉన్న కలుపును, చెత్త గడ్డిని తీసివేసి విరిగిపోయిన ముళ్ళ కంపలను మొక్కలకు అడ్డుగా లేకుండా తీయడం జరిగింది.
క్రిం...
READMORE
3592* వ రోజు ... ...
నేటి వేకువ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ‘శారదా గ్రాండియర్’ వద్ద తెల్లవారుజాము 4:15 నిమిషాలకు 9 మంది కార్యకర్తలతో శ్రమదాన కార్యక్రమం ప్రారంభమయింది.
హైవేకు కుడి ప్రక్క (అవనిగడ్డ) వైపు టెకోమారెడ్ మొక్కల పాదుల చుట్టూ ఉన్న కలుపు, గడ్డిని జాగ్రత్తగా తీసి శుభ్రపరిచా...
READMORE
3591* వ రోజు ... ...
సరిగ్గా తెల్లవారుజాము 4:17 నిమిషాలకు జాతీయ రహదారి ప్రక్కనే గల ‘శారదా గ్రాండియర్’ ఫంక్షన్ హాలు వద్ద ఫ్లడ్ లైటుల వెలుతురులో 13 మంది కార్యకర్తలు వరుస క్రమంలో నిలబడి ప్రధమ ఫోటో దిగుతుంటే ఆ సమయంలో హైవేలో వెళ్ళే ప్రయాణికులు, వాహనదారులు ఒకింత ఆశ్చర్యానికి, సందిగ్దానికి గురౌతున్నారు. ఆలోచిస్తూ ఇదేమిటా ఇంత రాత్రి వేళ అని ప్రశ్నించుకున్నవారికి కొద్ది దూరం వెళ్ళిన తరువాత గోచరిస్తుంది. ఓహో ...
READMORE
3590* వ రోజు ... ...
జాతీయ రహదారి పై ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈ రోజు తెల్లవారుజాము 4.15 ని.లకు వచ్చి చేరినది 14 మంది కార్యకర్తలు. వెంటనే పనిముట్లు చేత బట్టి ఆయా పనులను విభజించుకుని రెండు మూడు బృందాలుగా చేరి పనిలో ముందుకు నడిచారు.
హైవే...
READMORE