...

2627* వ రోజు...

 బుధవారం (21-12-22) వేకువ 4.17 కే మొదలై – 6.15 దాక అవిచ్ఛిన్నంగా జరిగిన సామాజిక శుభప్రదమైన శ్రమదాన ప్రదేశం మరొక మారు నడకుదురు మార్గంలోనే! ఆ వేడుక కర్తలు 26 మందే! బాగుపడిన రహదారి 50 గజాల మేరకే!             అది ఎందుకు చెప్పుకోదగినదంటే - అననుకూల వాతావరణ కారణంగానే! ఈ డిసెంబరు నెలలో బాగా ఉగ్రరూపం దాల్చిన మంచూ, ...

READMORE
...

2626* వ రోజు...

 సదరు మనః పూర్వక ప్రయత్నం మంగళవారం (20.12.2022) నాటిది! ఆ పూనిక 25+5 మందిది! స్థలం గంగులవారిపాలెం గస్తీ గది మొదలు మునసబు వీధి దాక! 6 వ నంబరు కాలువ వంతెన ఉత్తర – దక్షిణ భాగాల సుందరీకరణం దాని కదనం! ప్రేక్షకు...

READMORE
...

2625* వ రోజు...

 19.12.2022 వ వేకువ సమయం – 4.27-6.15 మధ్య పైన పేర్కొన్న గ్రామ భద్రతా దళం – 4+1 మంది చేసిన రహదారి మెరుగుదల కృషి -  అది ఎన్ని గజాల నిడివీ, ఎంత వైశాల్యమూ అని  లెక్కించలేను గాని, వాళ్ల నిబద్ధతా, గజనీ,ఘోరీల వంటి ఎడతెగని ప్రయత్నమూ మనం గుర్తించక తప్పదు! ...

READMORE
...

2624* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల్ని వాడడం దేనికి?   2624*వ శుభోదయాన – గ్రామ స్వచ్చ – సుందరోద్యమ జమిలి శుభవార్తలు !...

READMORE
...

2623* వ రోజు...

  శనివారం వేకువ  - 4.17 నుండి 6.15 వరకు 24 మంది స్వచ్ఛ కార్యకర్తల శ్రమానందం! 45 కు పైగా పని గంటల పాటు - నడకుదురు మార్గంలోనే - వడ్లమరకు కాస్త దూరంగా – ఇనుప కొలిమి కర్మశాలల ఎదురుగా – నేత్ర పర్వంగా – చలీ, మంచుల పట్ల ధిక్కారంగా సాగిన గ్రామ సామాజిక బాధ్యతా నిర్వహణం!           అసలింత ...

READMORE
...

2622* వ రోజు....

     శుక్రవారం నాటి (16-12-22) సదరు శ్రమదాన ఘట్టం నడకుదురు బాటలోనే; నిన్నటిలాగే 21 మందే గాని, పని వేళ మాత్రం కాస్త ముందుకూ - ఇంకాస్త వెనుకకూ జరిగి (4.15 to 6.15) - తొలినాళ్లలో అనుకొన్న గంట కాక - తలా 2 గంటలకు విస్తరించింది.             మెహెర్...

READMORE
...

2621* వ రోజు......

 అదే రోడ్డు అంటే 3 వారాలుగా శుభ్రపరుస్తున్న ఒక కిలో మీటరు నడకుదురు మార్గమే. ఎంతమంది ప్రయత్నించినా కశ్మలాలు కరగని పాగోలు పంచాయితీకి చెందిన ఒక కాలనీ పరిసరాలే. పశువుల, మనుషుల, పేడ దిబ్బల రహదారి దక్షిణ భాగమే.             ఎంత పో...

READMORE
<< < ... 140 141 142 143 [144] 145 146 147 148 ... > >>