...

2605* వ రోజు...

   సోమవారం (28-11-22) కాబట్టి - గతవారపు మిగులూ తగులూ స్వచ్ఛ కార్యక్రమమేదున్నా, అడుగూ బొడుగూ కర్తవ్యాలేమన్నా దొరికినా, ఏ రహదారి గుంటల - మురుగ్గుంటల - కసవు ప్రోగుల శేషబాధ్యత...

READMORE
...

2604* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకంగా - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? 2604* వ నాటి అర్థవంతమైన శ్రమ వేడుక....

READMORE
...

2603* వ రోజు....

 26-11-22 - శనివారం మన చల్లపల్లి స్వచ్ఛోద్యమంలో నిజంగా ‘పసందైన రోజే!’ చల్లపల్లి, పాగోలు ఊళ్ల 30 - 40 మంది కాక - ...

READMORE
...

2602* వ రోజు...

 ఊరి ఉమ్మడి సౌకర్యార్థం – శ్రమదానోద్యమం వయస్సు – 2602* రోజులు.           ఈ శుక్రవారం వేకువ (25.11.22) ...

READMORE
...

2601* వ రోజు...

 చలిగాలితో జంటగా విజృంభించిన మంచును లెక్కచేయక గురువారం వేకువ 4.20 కే పాగోలు సమీప రహదారిపైన 29 మంది స్వచ్ఛ కార్యకర్తల సన్నద్ధతను గమనించారా? అందులో నలుగురు పాగోలుకు చెందిన వారుండటం కాస్త శుభసూచకం. వాట్సప్ ఛాయా చిత్రాల్లో మంచు వల్ల బాగా కనిపించని కొందరి శ్రమదాన విన్యాసాలను వివరిస్తాను: ...

READMORE
...

2600* వ రోజు...

 బుధవారం (23-11-22) 4.20 కే పాగోలు రహదారి మీద రెండో ములుపు దగ్గర వీధి శుభ్రతాపరులు డజను మంది! కొంచెం సేపటి తర్వాత చూస్తే ఆ సంఖ్య 25 - అందులో పాగోలు నుండి ముగ్గురు. అక్కడి నుండి 6.10 దాక - ఇంచుమించు 2 గంటల పాటు ప్రత్యక్షంగా రకరకాల కశ్మలాల మీద, పరోక్షంగా గ్రామ సుందరోద్యమానికి స్పందించని వేల మంది ఉభయ గ్రామస్తుల చైతన్య...

READMORE
...

2599* వ రోజు....

  ఈ మంగళవారం వేకువ కూడ (22-11-22) మళ్లీ తుఫాను వాతావరణమే! చినుకుల్తో జంటగా చలిగాలులు వీస్తున్న 4:30 సమయమే! రెస్క్యూ టీమ్ కూడ నిన్నటి వలెనే నలుగురైదుగురే!             వాళ్ల శుభ్ర - హరిత - సుందరీకరణ ప్రయత్నం మాత్రం చల్లపల్లిలో కాక – 3 కిలోమీటర్ల దూరంలోని పాగోలు తూర్పు భాగాన వడ్లమర ద...

READMORE
<< < ... 143 144 145 146 [147] 148 149 150 151 ... > >>