...

2111* వ రోజు ...

 నిన్నటి నిర్ణయం ప్రకారం బెజవాడ మార్గంలో – 6 వ నంబరు పంటకాలువ, విజయా కాన్వెంట్, చిన్న కార్ల కడుగుడు/మరామత్తుల స్ధలం అనే మూడు చోటుల మధ్య జరిగిన స్వచ్ఛ – శుభ్ర చర్యలలో 28 మంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు. తమ...

READMORE
...

2110* వ రోజు ...

 ఈ శుక్రవారం (22.01.2021) నాటి 25 మంది కార్యకర్తల హృదయపూర్వక శ్రమదాన వైభవంతో స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత గ్రామ విభాగం – పురాతనకోట ఈశాన్య బురుజు దగ్గరి 3 దారుల ప్రధాన...

READMORE
...

2109* వ రోజు...

 ఇది గురువారం - 21.01.2021! ఈ‌ వేకువ 4.23 - 6.20 కాలముల నడుమ 28 మంది గ్రామ స్వచ్ఛ - సుందర కార్యకర్తల నిన్నటి తరువాయి బాధ్యతలు బందరు రహదారి మీదనే - ద్విముఖంగా జరిగాయి. మొదటిది - 6 వ నంబరు కాలువ గట్టు, రెండవది - వంతెన మొదలు పింగళి వారి ఆసుపత్రి దాక జరిగిన...

READMORE
...

2108* వ రోజు ...

 20.01.2021 - బుధవారం నాటి వేకువ 4:11 సమయానికే మొదలైన గ్రామ స్వచ్చోద్యమ కారుల ఉద్యోగ (ప్రయత్నం) సందడి ఏకధాటిగా - రెండు గంటలకు పైగా - 6.21 వరకూ కొనసాగింది. 31 మంది శ్రమదాతల కృషి కృతకృత్యమైన ప్రాంతం బందరు జాతీయ మార్గంలోని -...

READMORE
...

2107* వ రోజు ...

 ఈ ఆదివారం (17.01.2021) నాటి వేకువ 4:23 సమయంలో విజయవాడ బాటలోని బాలాజి విభాగ భవన సముదాయం దగ్గర ఆగి, తమ తమ స్వచ్చాయుధ సంపన్నులైన 34 మంది స్వచ్ఛ సైనికులు 6.20 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతలు విజయవంతమైనవి. అపార్ట్ మెంట్లకు ఉత్తర దిక్కున, దక్షిణ దిశలోని...

READMORE
...

2106* వ రోజు ...

 ఈ శనివారం వేకువ 4:35 నుండి 6.30 దాక విజయవాడ బాటలో - బాలాజి భవన విభాగాలకు కుడి ఎడమల - అర కిలోమీటరు పర్యంతం స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరించిన శ్రమదాతలు 44 మంది. వీరిలో 21 మంది తొలి వాట్సాప్ ఛాయా చిత్రంలో ఉంటే - కొన్ని నిముషాల వ్యవధిలో మిగిలిన బాధ్యులు  తోడయ్యారు...

READMORE
...

2105* వ రోజు ...

 ఈ 15.01.2021 – గురువారం వేకువ సమయాన – మంచు దట్టంగా క్రమ్ముకొస్తున్న 4:29 ఘడియలకు 25 మంది స్వచ్ఛంద – స్వచ్చ సైనికులు విజయవాడ మార్గం –చిల్లలవాగు వంతెన దగ్గ...

READMORE
<< < ... 213 214 215 216 [217] 218 219 220 221 ... > >>