
2090* వ రోజు ...
స్వచ్చ- స్వస్త- చల్లపల్లిలో 2090* వ నాటి బాధ్యతలు. మరీ చల్లగా మారిన ఈ ఆదివారపు (27.12.2020)బ్రహ్మ ముహూర్తంలో – నిన్నటి నిర్దేశిత ప్రాంతమైన చెత్త సంపద కర్మాగార సమీప...
READMOREస్వచ్చ- స్వస్త- చల్లపల్లిలో 2090* వ నాటి బాధ్యతలు. మరీ చల్లగా మారిన ఈ ఆదివారపు (27.12.2020)బ్రహ్మ ముహూర్తంలో – నిన్నటి నిర్దేశిత ప్రాంతమైన చెత్త సంపద కర్మాగార సమీప...
READMOREస్వచ్చ- సంస్కృత చల్లపల్లిలో 2089* వ నాటి బాధ్యతలు. ఈ శనివారం (26.12.2020) వేకువ 4.27 కే మంచులో-చలిలో ప్రారంభమైన స్వచ్చ సైనికుల స్వయం విధిత గ్రామ బాధ్యతలు 6.05 దాక కొనసాగినవి. వీరి కర్మ క్షేత్రం డంపింగ్ కేంద్రానికి దక్షిణ భ...
READMOREనేటి (23.12.2020) వేకువ 4.26 సమయంలో – చలపులి మంచు మీద ఎక్కి స్వారీ చేస్తున్న వేళలో – ఊరి చెత్తనూ, దుర్గంధాన్ని సొంతం చేసుకొంటున్న డంపింగ్ యార్డు దగ్గర గుమి గూడిన 28 మంది స్వచ్చోద్యమ వీరులు 6.10 వరకు కొనసాగించిన సమరంతో అక్కడి 3 ప్రధాన ప్రదేశాలు, సిమెంటు బాటలు కశ్మల రహితంగానూ, స్వచ్చ సుందరం గానూ కనిపిస్తున్నవి. ...
READMOREనేటి (20.12.2020) వేకువ 4.28 కే ఉత్సాహభరితంగా మొదలైన శ్మశాన పరిశుభ్ర – సుందరీకరణకు ఉపక్రమించిన చల్లపల్లి స్వచ్చోద్యమకారులు (కొద్ది మంది ట్రస్టు కార్మికులతో సహా) 49 మంది. మరి వీరి ఉల్లాస పూరిత స్వచ్చతా వ్యవసాయంతో పునీతమైన జాగాలు నిన్నటి తరువాయిగా మిగిలిన దారులు, చిల్లలవాగు గట్టు, చెత్త కేంద్ర పరిసరాలు, దహన వాటికల చుట్టు ప్రక్కలు, మరికొంత ఖాళీ ప్రదేశము. ...
READMOREమంచు, చలి ముందుకు వచ్చిన ఈ శనివారం (19.12.2020) నాటి బ్రహ్మ ముహూర్తంలో – 4.29 సమయంలో 16 మంది, మరి కొద్ది నిముషాల వ్యవధిలో మిగిలిన కార్యకర్తలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిల్లల వాగు గట్టు మీద గల శ్మశాన వాటిక దగ్గరకు చేరుకొని, ఆరితేరిన పారిశుద్ధ్య కార్మికుల్లాగా – కత్తులు, గొర్రులు, పారలు, పలుగులు, చీపుళ్ళ వంటి ఆయుధధారులై 6.12 ...
READMOREయధావిధిగా ఈ బుధవారం (16.12.2020) నాటి ఉషోదయారంభంలో – 4.20 నుండి 6.05 వరకు చల్లపల్లి స్వచ్చోద్యమ కారుల, ఉద్యమ కారిణుల స్వగ్రామ బాధ్యతలు నిరాఘాటంగా జరిగిపోయినవి. నేటి సేవల రంగస్థలం – ఊరి 3 రోడ్ల ప్రధాన కూడలి మొదలు అవనిగడ్డ దిశగా ప్రభుత్వ రవాణా బస్సు కేంద్రం దాక! ఐచ్ఛికంగా, అనివార్యంగా పాల్గొన్న స్వచ్చ సైనికులు 25 మంది. ...
READMOREసుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2084* వ నాడు. ఈ ఆదివారం (13.12.2020) నాటి స్వచ్చంద శ్రమదాన సందడిలో భాగస్వాములైన కర్మవీరులు 32 మంది. చల్లపల్లి గ్రామంలో వీరి ఆదర్శ కృషి కి నోచుకొన్న ప్రదేశం- మూడు ప్రధాన దారుల కూడలి నుండ...
READMORE