07.07.2020...
ఈ వేకువ 4.15 కు మొదలైన గ్రామ రహదార్ల హరిత సుందరీకరణం 6.18 దాక కొనసాగింది. నిన్నటి నిర్ణయానుసారం 18 మంది కార్యకర్తల బృందం పెదకళ్లేపల్లి మార్గంలోని మేకల డొంక వంతెన మొదలుకొని శివరామపురం దిశగా దారికి రెండు ప్రక్కల 73 మొక్కలు నాటారు. బిళ్ళ గన్నేరు పూల మొక్కలు ఈ సంఖ్యకు అదనం – ఎందుకంటే ...
READMORE
06.07.2020...
ఈ నాటి వేకువ జామున – 4.09 నిముషాల సమయంలో మహాబోధి పాఠశాల ప్రవేశ ద్వారం దగ్గరకు పూర్తి సన్నద్ధులై చేరుకొన్న 17 మంది స్వచ్చ సైనికులలో నలుగురు పాగోలు గ్రామస్తులు కూడ ఉన్నారు. పార,...
READMORE
2063* వ రోజు ...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.
కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం నిన్నటి నుండి ఒక నెల పాటు ఆపాలని తీసుకొన్న నిర్ణయం తెల...
READMORE
2060* వ రోజు...
మనం చూస్తూనే ఉంటాం – మన సమాజంలో అనుకోకుండా కొన్ని, ఎన్నెన్నో పురిటి నొప్పుల – ముందస్తు ప్రణాళికలతో కొన్ని మంచివో – చెడ్డవో ఉద్యమాలు, లేదా అటువంటివి వస్తూ – పోతూ ఉంటాయి. చెడ్డవాటికి కాస్త ముందూ – వెనుకగా కాలమే మందు పూసి మాన్పిస్తుంది. అలా అవి మఖలో పుట్టి పుబ్బలో మాడ...
READMORE
2059* వ రోజు...
ఈ వేకువ జామున కూడ - 3.55 – 6.00 నడుమ విసుగు – విరామం – అలసత్వం వంటివేవీ దరిజేరని 23 మంది చల్లపల్లి స్వచ్చోద్యమకారులు తరగని నిబద్ధతతో గ్రామ పారిశుధ్య మెరుగుదల కోసం, తద్ద్వారా సోదర గ్రామస్తుల స్వస్త జీవనం కోసం శ్రమించారు. ఆదర్శాలు వల్లించడం కాక – వేరొకరి వెనుక నడవడం కాక...
READMORE
2058* వ రోజు...
ఈ రోజు వేకువ సమయాన కూడ అదే వేళకు - 4.02 - 6.05 (నాకు బొత్తిగా నమ్మకం ఉండదు గాని) బహుశా ఈ ముహూర్తం స్వచ్చ సైన్యానికి బాగా “అచ్చి వచ్చి” ఉంటుంది! ఎందుకంటే - వీళ్లు చాలా మార్లు పగలు...
READMORE
2057* వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ మనం వాడవద్దు.
2057...
READMORE