...

3402* వ రోజు ...

  నేటి (4.3.25) ప్రభావ శీలురు 23+1 రు. స్థలం వెంకటాపురం ఉత్తరాన పెద్ద వంతెన పరిసరం. అక్కడ మూడూళ్ళకు చెందిన అనధికార - అసహ్యకర చెత్త కేంద్రం కనిపిస్తుందేమో చూడండి! అప్పుడప్పుడు తగలబెట్టే వ్యర్ధాల బూడిద పోగుల్తో, క్రుళ్ళిన ఏ జంతు కళేబరపు ఘాటు వాసన,  బాగా మసిబారిన పాడవాటి తాడి చెట్లతో అదొక శ్మశాన స్థలి కూడా కావచ్చు!   ...

READMORE
...

3401* వ రోజు ...

 సోమవారం (3-3-25) ఉదయాన – తమ 2 గంటల శ్రమను ధారపోసినవారు 23 మందే! వెంకటాపురానికి దూరంగానూ, శివరామపురానికి దగ్గరగానూ జరిగిన పారిశుద్ధ్య ప్రయత్నంతో మరొక 60-70 గజాల రహదారి ధన్యమైపోయింది! ...

READMORE
...

3400* వ రోజు...

 మన స్వచ్చ సుందరోద్యమంలో 34 వ సెంచరీ i.e - @ 3400*           ఈ ఆదివారం(2.3.25) వేకువ సేవలతో ఆఖరి సెంచరీ విజయవంతంగా పూర్తయింది. ఇవాళ్టి మ్యాచ్ లో ప్లేయర్స్ 29 మందైతే - మరో...

READMORE
...

3399* వ రోజు ...

     అనగా - శనివారం (1-3-25) వేకువ 4:20 – 6:20 కాలాల నడుమ నడుస్తున్న సామాజిక శ్రమైక జీవన వైభవం! స్వయంగా వచ్చి చూసి పాల్గొనలేని చదువరులు అసందిగ్ధంగా నమ్మజాలని కఠిన వాస్తవం!           తమ ఊళ్ళకూ – ఇళ్లకూ ...

READMORE
...

3398* వ రోజు ...

    శుక్రవారం – అంటే ఫిబ్రవరి మాసాంత వేకువలో - అదీ మరీ 4:12 కే నేటి గ్రామాలంకరణలు మొదలైపోయినవి. సదరు స్ధలమైతే సంత వీధి, నిన్నటి తమ వీధి సుందరీకరణ తపస్సును 7:00 వరకు ఆ నలుగురు కొనసాగిస్తూనే ఉన్నారు.           ఇక...

READMORE
...

3397* వ రోజు ...

    ఆ  రకరకాల చర్యలు 27-2-25 – గురువారం వేకువ సమయానివి! తొలుతగా 11 మందికీ, చివరగా మొత్తం 25 మందికీ చెందిన సేవలవి! అసలైన శివరామపురం చివరగా వెంకటాపురం వైపు కొనసాగిన 2 గంటల ప్రయత్నాలతో 100 గజాల మేర కనువిందుచేస్తున్న వీధి భాగం!           రామా...

READMORE
...

3396* వ రోజు...

  3396*వ నాడు కూడ శివరామపురంలోనే!     బుధవారం వేకువ 12 మంది తొలి శ్రామికులు ఆగింది ఆ ఊరి ప్రధాన వీధిలో BDR ప్రసాదుని ఇంటి ఎదుట.  మహా శివరాత్రి పండుగను వారితో బాటు మరో 14 మందీ ఈ 26-2-25 ఉదయాన – 2 గంటల శ్రమదాన పూర్వకంగా జరుపుకొన్నారు....

READMORE
<< < ... 29 30 31 32 [33] 34 35 36 37 ... > >>