3373వ రోజు ... ...
సోమవారం వేకువ (3-2-25) ఒక ప్రక్క మంచూ, చలీ గడగడలాడిస్తుంటే - పెదకళ్లేపల్లి రోడ్డు మీదే 20 మంది సామాజిక శ్రమదాతల శ్రమోత్సాహం!
వాళ్ళ కష్టానికి సాక్ష్యంగా పంట బోదె వద్ద పూడి, చదునైన వీధి మార్జిన్ పల్లమూ, దక్షిణ దిశగా సకల కల్మషరహితం...
READMORE
3372వ రోజు ......
ఆదివారం వేకువ P.K., వీధంతా శ్రమ సందడే సందడి@ 3372*
2-2-25 వేకువ 4.18 కే డజను మందితో మొదలయింది గాని, సందడి పీక్ కు చేరింది 5-00 తరువాతే! 6.00 తర్వాత లెక్కించి చూస్తే కార్యకర్తల ...
READMORE
3371* వ రోజు ... ...
1 వ విశేషం - నేటి 30 మంది వీధి శ్రామికులతో కళ్ళేపల్లి బాటలో ఒక మహిళ - కొల్లి దివ్య కలవడమూ, 10 నిముషాల్లోనే ప్రాత కార్యకర్తలాగానే పనులు చేసుకుపోవడమూ!
2 వ పని ప్రత్యేకత – దాని కష్టమూ, నైపుణ్యమూ, శ్రద్ధా వివరించాలంటే ...
READMORE
3370* వ రోజు ... ...
శుక్రవారం – క్రొత్త సంవత్సర జనవరి మాసాంతం - వీధి పెదకళ్ళేపల్లి – చోటు విజయక్రాంతి, ఒకప్పటి శ్రీనీత దాణా కర్మాగారం – కార్మిక సోదరులు 28 మంది.
ఈ ఉదయం కూడ ప్రాత కార్యకర్తలే...
READMORE
3369* వ రోజు ... ...
ఈ జాతిపితను చక్కగా హత్య గావించిన నాటి వేకువ 4.15 కన్న ముందే పెదకళ్లేపల్లి వీధిలోకి – ఇంత వరకూ శ్రమదానాన్ని ప్రత్యక్షంగా చూడని. సుహృదయుడెవరైనా వచ్చి చూస్తే...
ముందుగా “ఇదేమిటి? ఇందరు మర్యాదస్తులు ఇంత చలిలో ఇక్కడ చేతొడుగులేసుకొని, ...
READMORE
3368* వ రోజు ... ...
29.01.2025 వేకువ శ్రామికుల సంఖ్యేమో 25+1. చివరి ఒంటరి కార్యకర్త అప్పటి దాక ధ్యాన నిమగ్నుడైన గోళ్ళ వేంకటరత్నమే! ఇక – ఇందరి తలా 2.00 గంటల కాయకష్టమేమో HP గ్యాస్ కంపెనీ కేంద్రంగా P.K. పల్లి వీధికే సమర్పితం! ఇక్కడ నుండి 4 వారాల దాకా – శివరాంపురం, వీలైతే వెంకటాపురం దాకా ఈ 2-3 కిలోమీటర్ల బారునా స్వచ్చ కార్యకర్తల శ్రమ తపస్సు ఈ రోడ్డుకు దక్కనున్నది!
...
READMORE
3367* వ రోజు ......
మంగళవారం – 27/1/25 వ వేకువ నాటి పరిస్థితన్నమాట! వేకువ 4.16 కే HP గ్యాస్ కంపెనీ వద్ద వాలిపోయిన ఏడెనిమిది మందితో సహా మొత్తం నికర శ్రామికులు 24 మంది కాక - హైద్రాబాద్ నుండి 5.35 కు బస్సు దిగి సరాసరీ 5.45 కు పని స్థలం చేరుకొన్న నేను కాక - అప్పటి దాక ధ్యానంలో మునిగి వచ్చిన గోళ్ళ వెంకటరత్నమూ, ట్రస్టు కార్మిక వీరయ్యా – ముగ్గురం కొసరు కార్యకర్తల మనుకోవాలి!
...
READMORE