3583* వ రోజు...
జాతీయ రహదారిపై ఉన్న శారదా గ్రాండియర్ వద్ద ఈ రోజు తెల్లవారు జామున 4.14 ని.లకు 12 మంది కార్యకర్తలు ప్రధమ ఘట్టమైన మొదటి ఫోటోను పూర్తి చేసుకుని కార్యోన్ముఖులయ్యారు.
చేయవలసిన పని మాత్రం షరా మామూలే. చిట్టడవి లాంటి గడ్డి, కలుపు, దొండ తీగ లాంటి వాటి మధ్యలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న మొక్కలను రక్షణ కల్పించి బ్రతికించడం, ...
READMORE
3582* వ రోజు .. ...
హైవేలో రెండు ప్రక్కలా సంవత్సరం క్రితం నాటి పెంచుతున్న మొక్కల పరిరక్షణలో భాగంగా స్వచ్ఛ శ్రామికులు ఈరోజు తెల్లవారుజాము 4:14 నిమిషాలకు హైవే లోని ‘శారదా గ్రాండియర్’ వద్దకు 10 మంది చేరుకుని పనికి సంససిద్ధులైనారు.
హై...
READMORE
3581* వ రోజు .. ...
జాతీయ రహదారిపై “శారదా గ్రాండియర్” వద్ద తెల్లవారుజాము 4:15 నిమిషాలకు 10 మంది కార్యకర్తలు మొదటి ఫోటో అనంతరం పని ప్రారంభించారు. కార్యకర్తలు ఏడాది క్రితం నాటిన మొక్కలలో కలుపు ఏపుగా పెరిగి మొక్కలను కమ్మి వేసి చిట్టడవిని తలపిస్తుంది.
*కార్యకర్తలు...
READMORE
3580* వ రోజు .. ...
నేటి ఉదయం 4:14 నిమిషాలకు హైవే లో “శారదా గ్రాండియర్” కి అతి దగ్గరలో 8 మంది కార్యకర్తలతో మొదలైన శ్రమదాన ఉద్యమం కార్యక్రమం ముగింపు సమయానికి 23 మందితో ఒక సమూహంగా మారింది.
నేటి కార్యక్రమంలో భాగంగా
...
READMORE
3579* వ రోజు .. ...
216 జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం శారదా గ్రాండియర్ (ఫంక్షన్ హాల్) వద్ద 10 మంది కార్యకర్తలు ఆగి మొదటి ఫోటో ఘట్టాన్ని పూర్తి చేసి తదుపరి పనిముట్లు చేతబట్టి కార్యాచరణకు సిద్ధమయ్యారు.
పెట్టిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టినా ఒక సంవత్సరం నుండి ఆ మొక్కల మధ్య కలుపు గడ్డి పిచ్చి కాడ పెరిగి దట్టంగా ఉ...
READMORE
3578* వ రోజు .. ...
తెల్లవారుజాము 4.15 ని.లకు బండ్రేవు కోడు వంతెన వద్ద 9 మంది కార్యకర్తలు ఫోటో దిగి పని మొదలుపెట్టారు.
హైవే రోడ్ కు రెండవ వైపు ఉన్న గద్దగోరు మొక్కలలో కలుపును మొత్తం లాగి శుభ్రం చేస్తూ కొంతదూరం వెళ్లారు. వంతెన ప్రక్కగా ఉన్న మార్జిన్ వద్ద పల్లంలోకి మట్టి జారకుండా ట్రాక్టర్ పై ...
READMORE
3577* వ రోజు .. ...
216 జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన వద్ద 4.12 ని.లకు 15 మంది కార్యకర్తలతో ఈరోజు ఆదివారం కార్యాచరణ మొదలైంది.
వంతెన వద్ద నుండి క్లబ్ రోడ్ వరకు ఉన్న మొక్కలను పరిరక్షించే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. మొక్కలను పసిబిడ్డ లాగ చూసుకుంటారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఈ పరిరక్షణా ...
READMORE