...

3401* వ రోజు ...

 సోమవారం (3-3-25) ఉదయాన – తమ 2 గంటల శ్రమను ధారపోసినవారు 23 మందే! వెంకటాపురానికి దూరంగానూ, శివరామపురానికి దగ్గరగానూ జరిగిన పారిశుద్ధ్య ప్రయత్నంతో మరొక 60-70 గజాల రహదారి ధన్యమైపోయింది! ...

READMORE
...

3400* వ రోజు...

 మన స్వచ్చ సుందరోద్యమంలో 34 వ సెంచరీ i.e - @ 3400*           ఈ ఆదివారం(2.3.25) వేకువ సేవలతో ఆఖరి సెంచరీ విజయవంతంగా పూర్తయింది. ఇవాళ్టి మ్యాచ్ లో ప్లేయర్స్ 29 మందైతే - మరో...

READMORE
...

3399* వ రోజు ...

     అనగా - శనివారం (1-3-25) వేకువ 4:20 – 6:20 కాలాల నడుమ నడుస్తున్న సామాజిక శ్రమైక జీవన వైభవం! స్వయంగా వచ్చి చూసి పాల్గొనలేని చదువరులు అసందిగ్ధంగా నమ్మజాలని కఠిన వాస్తవం!           తమ ఊళ్ళకూ – ఇళ్లకూ ...

READMORE
...

3398* వ రోజు ...

    శుక్రవారం – అంటే ఫిబ్రవరి మాసాంత వేకువలో - అదీ మరీ 4:12 కే నేటి గ్రామాలంకరణలు మొదలైపోయినవి. సదరు స్ధలమైతే సంత వీధి, నిన్నటి తమ వీధి సుందరీకరణ తపస్సును 7:00 వరకు ఆ నలుగురు కొనసాగిస్తూనే ఉన్నారు.           ఇక...

READMORE
...

3397* వ రోజు ...

    ఆ  రకరకాల చర్యలు 27-2-25 – గురువారం వేకువ సమయానివి! తొలుతగా 11 మందికీ, చివరగా మొత్తం 25 మందికీ చెందిన సేవలవి! అసలైన శివరామపురం చివరగా వెంకటాపురం వైపు కొనసాగిన 2 గంటల ప్రయత్నాలతో 100 గజాల మేర కనువిందుచేస్తున్న వీధి భాగం!           రామా...

READMORE
...

3396* వ రోజు...

  3396*వ నాడు కూడ శివరామపురంలోనే!     బుధవారం వేకువ 12 మంది తొలి శ్రామికులు ఆగింది ఆ ఊరి ప్రధాన వీధిలో BDR ప్రసాదుని ఇంటి ఎదుట.  మహా శివరాత్రి పండుగను వారితో బాటు మరో 14 మందీ ఈ 26-2-25 ఉదయాన – 2 గంటల శ్రమదాన పూర్వకంగా జరుపుకొన్నారు....

READMORE
...

3395* వ రోజు ...

   మంగళవారం - రేపు పండగ సందడనగా - (25-2-25) వేకువ - వెంకటాపురం విద్యార్థులతో సహా డజను మందికి మరీ 4.20 కే తొందరైపోయింది. వీళ్లంతా ఎప్పుడు మేల్కొని, చీకట్లో - మంచులో ఇంతింత దూరాలు వచ్చి 6.20 దాక – అంటే రెండేసి గంటల సమయాన్ని ఈ రహదారికి అర్పించారో!             మొత్తం...

READMORE
<< < ... 44 45 46 47 [48] 49 50 51 52 ... > >>