
3387* వ రోజు ...
అది మరొకమారు క్రొత్త శివరాంపురం దగ్గర పంటకాల్వ సమీపానే జరిగినది; 25(+1-మండవ శేషగిరిరావు) మంది పాల్గొనినది; మంచు వదలని 6.20 దాక – 2 గంటలపాటు 4 రకాల శ్రమ విన్యాసాలు ప్రదర్శించినది! మంగళాపురం నుండీ, రామానగరం, చల్లపల్లి...
READMORE
అది మరొకమారు క్రొత్త శివరాంపురం దగ్గర పంటకాల్వ సమీపానే జరిగినది; 25(+1-మండవ శేషగిరిరావు) మంది పాల్గొనినది; మంచు వదలని 6.20 దాక – 2 గంటలపాటు 4 రకాల శ్రమ విన్యాసాలు ప్రదర్శించినది! మంగళాపురం నుండీ, రామానగరం, చల్లపల్లి...
READMORE
పనులు జరిగింది శివరామపురం దగ్గరి కొలిమి షెడ్డుకు దక్షిణోత్తరాలుగానూ, మేకలడొంకలో న్యూట్రిఫీడ్స్ వద్దనూ, ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరాన సంత వీధిలోనూ! పని సమయం 2 గంటల 10 నిముషాలు! పనులు 3 చోట్లయినా, ఎవరి అభిరుచి కనుగుణంగా వారికి ఇష్టమైన పనిముట్లతో ఏ ప్రయత్నాలు జరిగినా, కార్యకర...
READMORE
ఇక – గ్రామ సేవకు దిగిన స్వచ్చ కార్యకర్తలైతే 46 మంది ! సేవల తొలి, తుది వేళలు 4:13, 6:20! పని చోటులు - 1) సంత వీధిలో 5 గురూ, 2) మేకల...
READMORE
14.02.2025 – శుక్రవారం వేకువ 4:18 కే మొదలైన సామాజిక బాధ్యతలు 6:22 కి గాని ముగియలేదు. అందులో 26 గురి కష్టం కొలిమి షెడ్డు ప్రాంతంలోనూ, ముగ్గురి సుందరీకరణలు సంత వీధిలోనూ, ఉపాధ్యాయ వృత్తుల ఇద్దరి ప్రయత్నాలు మేకలడొంక – న్యూట్రిఫీడ్ దగ్గరా జరిగాయి! హ...
READMORE
ఈ గురువారం(13.2.2025) గగనము నుండి చల్లని పొగ మంచు జాలువారుతున్నా పట్టించుకోకుండా పనిముట్లు పట్టుకుని సరిగ్గా 4:22 కి ఈరోజు శ్రమదానం ప్రారంభమైనది.. ...
READMORE
ఈ బుధవారం (12.02.2025)అరుణోదయమున అనేకమందికి ఆదర్శవంతంగా నిలుస్తూ మంచును సైతం లెక్కచేయక సుమారు 4.15 ని.. లకు పొగ మంచు కారు చీకటిలో చిన్న చిన్న కాంతి వెలుగులో ఈరోజు శ్రమదానం ప్రారంభం అయ్యింది... రోడ్డు ...
READMORE
మంగళప్రదమైన ఈ మంగళవారం (11-2-25) బ్రహ్మకాలంలో శివరామపురం సమీపస్ధ మేకలడొంక ప్రాంతాన 35 మంది కృషి రహదారి స్వచ్చ – శుభ్రప్రదంగా మారింది. 4:18 కి పనిలో దిగబోతున్న పదముగ్గురూ మంచులో కప్పడిపోయి, ముఖాలెవరివో కూడ తెలియడం లేదు! వంతె...
READMORE