...

3133*వ రోజు ...

     మంగళవారం నాటి సదరు విజయగాథ 4+3 మంది స్వచ్ఛ కార్యకర్తలది; వేకువ 4.20 నుండి 6.35 దాక సంఘటిల్లినది; గంగులవారిపాలెం వీధి, పెదకళ్ళేపల్లి బాట, బందరు జాతీయ రహదార్లకు విస్తరించినది; పని చిన్నదిగా అనిపించినా 2 గంటలకు పైగా రెస్క్యూ దళం వారి చెమటలు ధారలుగా కార్చినది! ...

READMORE
...

3132*వ రోజు ...

 సోమవారం కదా – ఆ పూట వీధి శ్రమదానం మీద హక్కు గ్రామ భద్రతా దళానిది కదా - అందువల్ల - ఒక రెస్క్యూ వీరుడి మోకాళ్లు అరిగిపోయి కదలకపోగా, మరొక విశ్రాంతోద్యోగి వైద్య పరీక్షార్ధం బాగ్య నగరానికి చేరుకోగా ముగ్గురు మాత్రం 4.22 వేకువ సమయాన గస్తీ గది వద్ద కున్నూ, ఏడెనిమిది నిముషాల్లో 3 కిలోమీటర్ల  దూరాన శివరామపురం దగ్గరికిన్నీ చేరుకొన్నారు. ...

READMORE
...

3131*వ రోజు...

కార్యకర్తలకు 100 శాతం సంతృప్తి నిచ్చిన  శ్రమదానం @ 31-31* అది ఆదివారం – 26 వ మే-2024 నాటిది; ...

READMORE
...

3130*వ రోజు ...

 ఎప్పుడో - ఏడాదికొకమారు మాత్రం జరిగే ఘటన - అంటే శనివారమైనా కార్యకర్తల సంఖ్య తరగడమూ, వీధి మెరుగుదల చర్యలు ఒకటికి రెండు మార్లు వాన వల్ల ఆగడమూ - మొత్తమ్మీద అంచనా మేరకు పని పూర్తికాకపోవడమూ ఈ 25.5.24 వేకువ జరిగింది!          ఎం...

READMORE
...

3129*వ రోజు ...

 తేదీ: 24-5-24, పనిమంతులు : 24 మంది, పనిచోటు : విద్యుత్కార్యాలయ, వాహన ఇంధన నిలయ ప్రాంతాలు, ఎప్పటి...

READMORE
...

3128*వ రోజు ...

   అంటే అది గురువారం - 23.5.24 వ తేదీ, పని కాలం వేకువ 4.15 నుండి 6.05, పని చోటులు – 2, విజయవాడ దారిలోని NTR పార్కు వద్దా, ప్రభుత్వోన్నత పాఠశాల వద్దా!          ఈ వీధి కార్మికులు 23 మందే కావచ్చు గాని, వాళ్లు కష్టించినది 40 పని గంటలైతే కావచ్చ...

READMORE
...

3127*వ రోజు ...

 బుధవారం – 22.5.24 నాటి 22 మందిది త్యాగమనాలో, బాధ్యతనాలో, విస్తృత ప్రజాశ్రేయస్సు కోసం తపస్సనాలో తెలియడం లేదు. తపస్సనుకొంటే - అది సుమారు 2 గంటల పాటు - బెజవాడ రహదారి మీద : 1) 16 మందితో జరిగినది. ఆ కార్యకర్తల ఇవాళటి పనిముట్లు పారలు...

READMORE
<< < ... 82 83 84 85 [86] 87 88 89 90 ... > >>