3162*వ రోజు ...
అది శుక్రవారం (28.6.24) నాటి సంగతి! బైపాస్ వీధీ – సజ్జా ప్రసాద్ అడ్డ వీధీ కూడలిలో 4.16 సమయంలో వీధి పారిశుద్ధ్య పనులకుద్యుక్తులైన 7 గుర్ని చూస్తుంటే - ఆశ్చర్యం, ఆనందం ఒకేమారు! ఇన్ని వేలమంది గ్రామస్తులుండగా, నిన్నటి వానతోనూ, నేటి చినుకుల్తోనూ, రొచ్చుగా మారిన వీధి శుభ్రతకు ఈ కొద్దిమంది పూనుకొంటున్నందుకు ఆశ్చర్యం!
...
READMORE
3161*వ రోజు ...
ఇది ఆంగ్ల సంవత్సరం 2024 – జూన్ మాసపు 26 వ రోజన్న మాట!
ఈ కష్టంలో 24 మందికి భాగమున్నది; సాగర్ బైపాస్ వీధిలో అటు భారత లక్ష్మి వడ్లమర అడ్డ రోడ్డు మొదలు - వినూతన భవన ...
READMORE
3160*వ రోజు ...
ఆ వీచిక (= అల) మంగళవారం (25.6.24) నాటిది, 4+3 మందిది, బందరు రహదారి, గంగులవారిపాలెం వీధుల్న...
READMORE
3159*వ రోజు ...
ఎందుకంటే - సోమవారం (24.6.24) కనుక!
వాళ్ళేదో గుంపెడు మంది లేరు - కేవలం నలుగురు అసలు వాళ్లూ, శివరాంపురం నుండి ఒక పాత్రికేయుడూ కాక కొసరు వాళ్ల మిద్దరం.
&nb...
READMORE
3158*వ రోజు...
3158* వ శ్రమ సందడి 38 మందితో !
ఆదివారం (23-6.24 ) కాబట్టి కొందరు ప్రత్యేక కార్యకర్తల రాకతో శ్రమదాతల సంఖ్యా, సందడి పెరుగుతుందనుకొంటే ఆ సంఖ్య 38 కీ, సందడి పీక్ కీ వెళ్లింది! నేటి వీధి పారిశుద్ధ్య వేడుకను సమీక్షిస్తూ DRK డాక్టరుగారు గు...
READMORE
3157*వ రోజు ...
శనివారం వేకువ (22.06.2024) 4.18 కే మొదలయింది ఏ ఫంక్షన్ హాల్లోనో కాదు. ఒకప్పటి గ్రామ మలమూత్రాల డంపుగా పేరుపొందిన బాలికల వసతి గృహ పడమర - ఉత్తర దిశలోని హైందవ శ్మశాన వాటికా రహదారిలో!
అది...
READMORE
3156*వ రోజు ...
శుక్రవారం వేకువ బైపాస్ వీధి నుండి కార్యకర్తల కార్యరంగం బెజవాడ వీధిలోని NTR పార్కు వద్దకు మారింది. కారణం – ‘ప్రపంచ యోగా దిన’ సందర్భంగా అక్కడ జరుగుతున్న యోగా ప్రదర్శన! అది 5.30 – 7.30 నడుమ నూటపాతిక మంది అభ్యాసకులతో - లంకపల్లికి చెందిన శ్రీనివాస గురూజీ ఆధ్వర్యంలో!
వేకు...
READMORE