3541* వ రోజు ...
వేకువ 4.13 నిమిషాలకు ఊరి బాగుదల కోసం 13 మందితో మొదలైన శ్రమదానం నెమ్మదినెమ్మదిగా 36 మందికి చేరింది.
ముగ్గురు బలమైన కార్యకర్తలు వంతెన వద్ద ఎప్పటి నుండో మురుగు కాల్వలోకి పడిపోయేట్లుగా ఉన్న వంతెనలోని ఒక ముక్కను ట్రాక్టర్ సహాయంతో రోడ్డు అంచుకు చేర్చారు. ...
READMORE
3540* వ రోజు ...
తెల్లవారుజాము 4.12 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్డులోని మురుగు కాలువ వంతెన వద్ద 8 మంది కార్యకర్తలతో ఈరోజు శ్రమకు సిద్ధమయ్యారు.
వంతెన వద్ద నుండి ఆసుపత్రి వైపు ఉన్న, నిన్నటి వరకు రంగురంగుల పూల సోయగాలతో అందాలను పంచినట్లు ...
READMORE
3539* వ రోజు ...
తెల్లవారుజాము 4.10 నిమిషాలకు స్వచ్చ సుందర చల్లపల్లి బోర్డు వద్ద 8 మంది కార్యకర్తలు ఫోటో దిగి ఆ తరువాత వారివారి పనిముట్లు చేతబట్టి పని ప్రారంభించారు.
గంగులవారిపాలెం రోడ్ లోని కొంత భాగంలో కలుపు, పిచ్చి మొక్క...
READMORE
3538* వ రోజు ...
వేకువ జామున 4.12 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం దారిలో పని మొదలుపెట్టారు. నిన్న జరిగిన స్వచ్ఛ సేవలకు కొనసాగింపుగా పిచ్చి మొక్కలు, గడ్డి కలుపును తీసివేసి కార్యకర్తలు నాటిన పూల మొక్కలు,...
READMORE
3537* వ రోజు ...
హైవేకు ఆనుకుని ఉన్న గంగులవారిపాలెం రోడ్లో వేకువ జామున 4.15 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు పని ప్రారంభించారు. గంగులవారిపాలెం రోడ్డు మొదట్లో నుండి రెండు ప్రక్కల కార్యకర్తలు అంతకుముందు పెట్టిన రకరకాల మొక్కలు చుట్టూ ఉన్న కలుపును గడ్డిని పిచ్చి మొక్కలను లాగేసినారు.
&nbs...
READMORE
3536* వ రోజు ...
వేకువ జాము 4.18 నిమిషాలకు 8 మంది కార్యకర్తలతో జాతీయ రహదారిపై చల్లపల్లి స్వాగతద్వారం సమీపంలో పనికి ఉపక్రమించారు. చిన్నగా నేనున్నానంటూ వర్షం చినుకులు మొదలైనప్పటికీ ఎవరి పని వారిదే అన్నట్లుగా కార్యకర్తలు పని ముట్లు చేతబట్టి సువర్ణ గన్నేరు మొక్కలకు క్రింది భాగంలో ఉన్న కలుపును, పిచ్చి మొక్కలను లాగి శుభ్రం చేసుకుంటూ వెళుతున్నారు.
...
READMORE
3535* వ రోజు...
20.07.2025 - 3535* వ రోజు నాటి స్వచ్ఛ సేవా యజ్ఞం !
...
READMORE