
216 జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద కొద్ది రోజులుగా జరుగుతున్న స్వచ్చ సేవలలో భాగంగా తెల్లవారుజాము 4:21 నిమిషాలకి 9 మంది కార్యకర్తలు పనిముట్లను చేతబట్టి రంగంలోకి దిగారు. పెరిగిన సువర్ణ గన్నేరు మొక్కలతో పాటు అంతే స్థాయిలో ఏపుగా పెరిగిన మాచర్ల కంపను వేర్లతో సహా లాగి గుట్టవేస్తున్నారు. ఆ మాచర్ల కంప గుట్టను కోతకు గురైన హైవే మార్జిన్ గుంటలలో వేసి సరిజేస్తున్నారు. రో...
READMOREనేడు 216 జాతీయ రహదారిలోని కాసానగర్ జంక్షన్ వద్ద ఉన్న చెక్ పోస్ట్ వద్ద వేకువ 4:19 నిమిషాలకు 11 మంది కార్యకర్తలు కలుసుకుని చెక్ పోస్ట్ వద్ద నుండి మచిలీపట్నం వైపు రోడ్డుకి ఎడమ ప్రక్కన గతంలో పెట్టిన సువర్ణగన్నేరు మొక్కల వద్ద పాదులు చేసి, ఎ...
READMOREఈరోజు తెల్లవారుజాము 4:23 నిమిషాలకి 8 మంది కార్యకర్తలు జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద మొదటి ఫోటో దిగారు. రాత్రి నుండి విపరీతమయిన వర్షం, గాలులతో అంతా జలమయమయ్యి తెల్లవారుజాము 3 గంటలు దాటే వరకూ వర్షం పడుతూనే ఉంది. అయినా సరే కొంచెం వర్షం ఆగినద...
READMOREతెల్లవారుజాము 4:19 నిమిషాలకి 11 మంది కార్యకర్తలు హైవే రోడ్డులోని కాసానగర్ జంక్షన్ వద్ద మొదటి ఫోటో దిగి పనిని మొదలుపెట్టారు. చేతిలో అవసరమైన పనిముట్లు, తలమీద వెలుగులు చిమ్మే లైటు, చేతికి రక్షణగా గ్లౌజు, కాలికి రక్షణగా బూట్లు ఆ సమయంలో ...
READMOREఈరోజు 4:20 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని పద్మాభిరామం వద్ద 7 గురు కార్యకర్తలు ఫోటో దిగి పనికి ఉపక్రమించారు. కొందరు దారి ప్రక్కన గల గార్డెన్ లో విపరీతంగా పెరిగిన కలుపును, పిచ్చి మొక్కలను లాగి శుభ్రం చేశారు. లాగిన గడ్డి పోగులను పెద్ద గు...
READMORE10.08.2025 శనివారం - 3556* వ రోజు నాటి స్వచ్చ శ్రమదాన ఘట్టములు! తెల్లవారు జాము 4:16...
READMORE