3516 వ రోజు . ...
తెల్లవారుజాము 4:15 నిమిషాలకు జాతీయరహదారిపై చల్లపల్లి ప్రవేశం ద్వారం దగ్గర నుండి ఈరోజు పని 14 మందితో ప్రారంభమయినది. రహదారికి ప్రక్కనే ఉన్న గద్దగోరు మొక్కల చుట్టూ కలుపు తీసి, మొక్కలు ఏపుగా పెరగటానికి వీలు కల్పించారు. రహదారికి క్రింది భాగంలో అక్కడ ఉన్న గడ్డిని కటింగ్ మిషన్ తో కట్ చేసి ఎంతో అందంగా ఆ ప్రాంతాన్ని తయారుచేశారు.
మరికొద్ది...
READMORE
3515 వ రోజు . ...
నేటి ఉదయం 216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద నుండి రామానగరం వైపుగా రహదారి ప్రక్కన చిన్నపాటి వర్షపు చినుకులు పడుతున్న సమయంలో శ్రమలో మొట్టమొదటిగా 4:17 నిమిషాలకు పాల్గొన్నది 10 మంది కార్యకర్తలు. తర్వాత్తర్వాత నిదానంగా వచ్చి చేరినది 13 మంది. మొత్తంగా ఈరోజు శ్రమదానంలో పాల్గొన్న కార్యకర్తలు 23 మంది.
హైవే కి ...
READMORE
3514* వ రోజు ....
29.06.2025 ఆదివారం 3514* వ రోజు నాటి స్వచ్చ సేవల విశేషాలు!
వేకువ జాము 4.15 నిముషాలకు 19 మంది కార్యకర్తలతో హైవే రోడ్డు పై స్వాగత ద్వారం సమీపంలో పని మొదలు పెట్టబడింది. అక్క...
READMORE
3513* వ రోజు ....
28.06.2025 శనివారం 3513* వ రోజు నాటి శ్రమ జీవన సన్నివేశములు !
216 జాతీయ రహదారిపై చల్లపల్లి ఊరి ప్రత్యేకతను చాటి చెప్పే స్వాగత ద్వారం వద్దనే ఈ రోజు కూడా పని చేయ తలచి తెల్లవారు జామున 4.16 నిముషాలకు కంటి మీద కునుకు ప్రక్కన పెట్టి గ్రామ ...
READMORE
3512* వ రోజు . ...
216 జాతీయ రహదారిపై స్వచ్ఛ చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:15 నిమిషాలకు 15 మంది కార్యకర్తలతో ఈరోజు గ్రామ సేవలు ఉత్సాహంగా ప్రారంభమయినవి.
దారి ప్రక్క పూలమొక్కలు, దారికి దిగువన నీడ నిచ్చు పూలు తప్ప ఎలాంటి పిచ్చి మోక్కలూ, కలుపు మొక్కలూ వాటి పెరుగు...
READMORE