2536* వ రోజు...
                        శుక్రవారం (16.9.22) నాడు ఊరి ఉమ్మడి సౌకర్యాల కోసం 13 మందికి ఎప్పుడు మెలకువ వచ్చిందో గాని, బైపాస్ వీధిలో తొలి మారు కన్పించింది మాత్రం 4.19 కి! మరో పద్నాలుగు మంది నిముషాల క్రమాన వచ్చి కలిసి, మొత్తం 27 మందీ కష్టించి బాగుపరచింది మరొక 100 గజాలకు పైగా!
          ఎనిమిదేళ్ల చల్లపల్లి స్వచ్ఛ– సుందరోద్యమ శ్రమదాన సంబంధీకులు మొత్తం...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2535* వ రోజు.....
                     గురువారం వేకువ 4.19 నుండి 6.10 దాక బైపాస్ మార్గంలో (VJA – MTM) 27+1 మందిది కత్తులతోనే గాదు - దంతెలు, పారలు, చీపుళ్లు, డిప్పలు, పంజాలు వాడి జరిపినది ఒక సాత్విక – సహనశీల సమరమే!
        నిజానికది...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2534* వ రోజు.....
                      ఈ బుధవారం (14.9.22) ఆ కర్తవ్యం మొదలై, ముగిసింది 4.17 - 6.06 సమయాలకు! ఆ కర్మక్షేత్రం ఉపమార్గంలోని పాలకేంద్రం నుండి నారాయణరావునగర్ తొలి ప్రవేశ మార్గం దాక! వెళుతూ/ వస్తూ సాక్షీభూతులైన గ్రామస్తులు 50/60 మంది! వారిలో అగి, సంఘీభావం తెలిపీ లేక చేయి కలిపినది సున్నా మంది!
          ఈ గణాంకా...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2533* వ రోజు...
                       ఊరి కోసం ఉడత సేవగా మంగళవారం – రెండో మూడో వాన జల్లుల నడుమనే – విక్రమార్క మహారాజును గుర్తుకు తెస్తూ – 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహం మొదలు భారతలక్ష్మి వడ్లమర దాక - గంటన్నరకు పైగా జరిగిన ఒక అత్యావశ్యక, ...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2532* వ రోజు...
                            సోమ – మంగళ వారాల్లో 5 - 6 సంఖ్యాబలం కల రెస్క్యూ టీం అనబడే స్వచ్చ కార్యకర్తల కరకు పనులు రివాజుగా మారినవి! వాటిని చూసి సంతసించడం నాలాంటి కొందరికీ, వాటి ఫలితాలనుభవించడమూ, ఎంతగా ఎవరి శ్రమతో సదరు సౌకర్యాలు సమకూరినవో తలవకపోవడమూ అత్యధిక గ్రామస్తులకూ అలవాటైపోయినవి!
          అలాంటి మరొక సుదినమే ఈ సోమవారం(1...
                    READMORE