2531* వ రోజు...
                     శనివారం (10-9-22) వేకువ కాలపు నియమ నిష్టా గరిష్ట శ్రమదానానికి గాని, ఆ పట్టింపులేవీ పెట్టుకోని కొందరి కశ్మలాల విరజిమ్ముడుకు గాని - అడపాదడపా వచ్చి తొంగి చూసిపోతున్న చిరుజల్లులకు గాని విసుగులేదు! సదరు వీధి పారిశుద్ధ్య విశాల మనస్కులు 20 మంది! నేటి వారి శ్రమదాన కేంద్రం - బెజవాడ, బందరు వీధుల్ని కలిపే ఒక ఉపమార్గం మొదట్లో – బికనీర్ – పాలకేంద్రాల ప్రాంతం!
          కార్యకర్తల ...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2530* వ రోజు...
                     బైపాస్ - బెజవాడ రోడ్ల కలయిక నుండి బికనీర్ దగ్గర 25 మందితో వేకువ 4.20 కి ప్రారంభమైన పనులు పెద్ద - లోతైన మురుగు కాల్వ ఒడ్డున 100 గజాల మేర జరిగాయి! డ్రైను పూడిక తీసే క్రమంలో జరిగిన స్వచ్చ – శుభ్రతా లోపం తొలగింది. ఏ కా...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                    2529* వ రోజు...
                       బుధవారం (7.9.22) జరిగిన తలా 100 నిముషాల - 25 నుండి 27 మంది సుందరీకరణ కృషిని ‘శ్రమదాన కేళి’ అంటే తప్పేముంది? రెండు కిలోమీటర్ల రహదారి శుభ్రతకు, పచ్చదనాల క్రమబద్ధీకరణ కోసం, స్వచ్చత కోసం, భద్రత కోసం, భవిత కోసం తీరికే లేని కొందరు వైద్యులు...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2528* వ రోజు....
                      నిన్న గంగులవారి పాలెం బాటకు లభించిన రెస్క్యూ దళం సేవలు మంగళవారం వేకువ 5+2+1 మందితో పొరుగు గ్రామానికి తరలి వెళ్ళినవి! ఈ 8 మందిలో చివరి సంఖ్య యార్లగడ్డ శివప్రసాద్ గారిది.
            వాళ్ల అ...
                    READMORE
                   
                  
                   
                
               
                 
                   
                   2527* వ రోజు...
                            సోమవారం వచ్చేసరికి – 5+ముగ్గురు ఒక వీధి భద్రతా కృషికి పూనుకొని, కృతకృత్యులయ్యారు. వాళ్లు ఎప్పుడు మేల్కొని, ఎంత సేపు తమ పనిముట్లు సర్దుకొని, ఏ 2 కిలోమీటర్లో పయనించి, 4.30 కి ఇక్కడికి చేరుకొన్నారో గాని – సొంత బాధ్యతలు లేక కాదు, ప్రొద్దెక్కే దాక నిద్రపట్టని అస్వస్తులూ కారు, అవి వేకులంతకన్నా కాదు!
...
                    READMORE