2085* వ రోజు...
యధావిధిగా ఈ బుధవారం (16.12.2020) నాటి ఉషోదయారంభంలో – 4.20 నుండి 6.05 వరకు చల్లపల్లి స్వచ్చోద్యమ కారుల, ఉద్యమ కారిణుల స్వగ్రామ బాధ్యతలు నిరాఘాటంగా జరిగిపోయినవి. నేటి సేవల రంగస్థలం – ఊరి 3 రోడ్ల ప్రధాన కూడలి మొదలు అవనిగడ్డ దిశగా ప్రభుత్వ రవాణా బస్సు కేంద్రం దాక! ఐచ్ఛికంగా, అనివార్యంగా పాల్గొన్న స్వచ్చ సైనికులు 25 మంది.
...
READMORE
2084* వ రోజు...
సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2084* వ నాడు.
ఈ ఆదివారం (13.12.2020) నాటి స్వచ్చంద శ్రమదాన సందడిలో భాగస్వాములైన కర్మవీరులు 32 మంది. చల్లపల్లి గ్రామంలో వీరి ఆదర్శ కృషి కి నోచుకొన్న ప్రదేశం- మూడు ప్రధాన దారుల కూడలి నుండి విజయవాడ మార్గంలో ని కస్తూరి మామ్మ రహదారి వనం వరకు.
...
READMORE
2083* వ నాడు...
27 మంది స్వచ్చతా బాధ్యుల పారిశుధ్య చర్యలతో మరింతగా ముస్తాబైన గ్రామ ప్రముఖ వీధులు 3. గత బుధవారం తరువాయిగా – అదే చోట – ప్రధాన కూడలిలోనే 4.29 కే గుమికూడిన 27 మంది స్వచ్చోద్యమ కారులు 5.42 సమయం దాక నిర్వహించిన విధులతో ఇంచుమించుగా ఆ బుధవారం చేసిన బందరు, అవనిగడ్డ, ...
READMORE
2082* వ నాడు.. ...
ఈ బుధవారం (09.12.2020) నాటి వేకువ 4.25 సమయంలో - వాట్సాప్ ఛాయా చిత్రం సాక్షిగా 15మందితో ప్రారంభమైన గ్రామ స్వచ్చంద బాధ్యతలు అనతి కాలంలోనే రెట్టింపు సంఖ్యకు చేరి 6.05 దాక కొనసాగినవి. ఆదివారం నాటి నిర్ణయం మేరకు బందరు – విజయవాడ – అవనిగడ్డ దారుల ప్రధాన కూడలి దగ్గర ఆగి, రెండు దారుల్లోని ఇంధన నిలయా (బంకు) ల వరకున్నూ, అటు ఆంధ్రా (యూనియాన్) బ్యాంకు వరకున్నూ అలుపెరుగక శ్రమించి....
READMORE
06.12.2020...
మంచు తక్కువై చలి గాలి ఎక్కువైన ఈ ఆదివారం (6.12.2020) నాటి ఉషోదయానికి పూర్వమే – 4.23 నుండి 6.10 వరకు విజయవంతంగా నెరవేరిన గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య బాధ్యతలో పని చేసిన ఔత్సాహిక కార్యకర్తలు 28 మంది. కార్యక్షేత్రం – బందరు జాతీయ రహదారిలోని ఏ.టి.యం. ప్రదేశం. తూర్పున సంత వీధి మొదలు పడమర ఇండియన్...
READMORE