
11.07.2020...
వర్షం చల్లపల్లి మీద మితిమీరిన ప్రేమను కురిపిస్తున్న నేటి వేకువ – అంతకన్నా ఎక్కువ అభినివేశమే ఉన్న స్వచ్చ కార్యకర్తలు అమరావతి రాజభవనం దగ్గరికి సకాలంలో చేరుకొన్నారు. కాని, గట్టి వర్షం ఆగే దాక – కొంత సమయం వేచియుండి ...
READMOREవర్షం చల్లపల్లి మీద మితిమీరిన ప్రేమను కురిపిస్తున్న నేటి వేకువ – అంతకన్నా ఎక్కువ అభినివేశమే ఉన్న స్వచ్చ కార్యకర్తలు అమరావతి రాజభవనం దగ్గరికి సకాలంలో చేరుకొన్నారు. కాని, గట్టి వర్షం ఆగే దాక – కొంత సమయం వేచియుండి ...
READMOREనేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ కృతార్ధ...
READMOREగత అర్ధరాత్రి నుండి పెళపెళ ఉరుములతో – తెరలు తెరలుగా భారీ వర్షం కురిసి కురిసి కలిగించిన అంతరాయం కారణంగా నేటి ఉదయం స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమానికి వెళ్ళడం కుదరలేదు. స్వచ్చ సైనికుల దగ్గర మిగిలిపోయిన కొద్దిపాటి పూల మొక్కలకు తోడు మూడు నాలుగు రకాల – సుమారు 300 పూల మొక్కలను తాతినేని రమణ గారి...
READMOREఈ వేకువ జామున 4.09 – 6.10 సమయాన – పెదకళ్లేపల్లి మార్గాన – మేకలడొంక సమీపాన – గత రెండునాళ్ళ తరువాయిగా వివిధ జాతుల వృక్షాలనో, పూల మొక్కలనో నాటే కృషిలోన పాలుపంచుకొన్న ధన్యులు 16 మంది. ఈ బ్రహ్మముహూర్తాన వీరి శ్రమదానంతో మరింతగా ధన్యమైన దారి 400 గజాల మేర!...
READMOREఈ వేకువ 4.15 కు మొదలైన గ్రామ రహదార్ల హరిత సుందరీకరణం 6.18 దాక కొనసాగింది. నిన్నటి నిర్ణయానుసారం 18 మంది కార్యకర్తల బృందం పెదకళ్లేపల్లి మార్గంలోని మేకల డొంక వంతెన మొదలుకొని శివరామపురం దిశగా దారికి రెండు ప్రక్కల 73 మొక్కలు నాటారు. బిళ్ళ గన్నేరు పూల మొక్కలు ఈ సంఖ్యకు అదనం – ఎందుకంటే ...
READMORE