3636* వ రోజు ... ...
“మొంథా” తుఫాను ప్రభావంతో చల్లపల్లి నాల్గు చెరగులా అన్ని రహదారుల వెంబడి ఉన్న చెట్లు అక్కడక్కడా గాలికి నేలకొరగడంతో స్వచ్ఛ కార్యకర్తలు గాలి ప్రభావం కొంత తగ్గిన తరువాత శ్రమయుద్ధంలోకి దిగారు.
పాగోలు రోడ్డులో, నడకుదురు రోడ్డులో, బాలికల హాస్టల్ రహదారిలో, పద్మావతి ఆసుపత్రి రహదారిలో ఇలా అనేక చోట్ల పడిపో...
READMORE
3635* వ రోజు ... ...
ఈరోజు తెల్లవారుజాము 4.18 నిమిషాలకు కార్యకర్తలు ప్రణాళిక ప్రకారం విజయవాడ రోడ్డులోని కార్ సర్వీసింగ్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. పనిముట్లు చేతబట్టి అక్కడ నుండి రహదారికి రెండు వైపులా చెత్తా చెదారాలను ఎత్తివేస్తూ వంగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించుకుంటూ ఎంతో పరిశుభ్రంగా రహదారి కుడి ఎడమ భాగాలలో పనిచేశారు.
బోగన్ ...
READMORE
3634* వ రోజు ... ...
ఈరోజు విజయవాడ రోడ్డులోని కార్ల షెడ్డు వద్ద వేకువ ఝాము 4:21 ని॥కు 13 మంది కార్యకర్తలతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ క్రమేణ 30 మంది కార్యకర్తలు చేరికతో ఊపందుకుంది.
బం...
READMORE
3633* వ రోజు ......
26.10.25 శనివారం @3633* రోజు నాటి స్వచ్చ శ్రమ విశేషాలు !
ఈ రోజు నాగాయలంక రోడ్ లోని పబ్లిక్ టాయిలెట్స్ వద్ద వేకువ జాము 4.23 ని.లకు కార్యకర్తలు చేరుకున్నారు.
...
READMORE
3632* వ రోజు ......
25.10.25 శనివారం @3632* రోజు నాటి శ్రమదాన ఘట్టములు !
ఈ రోజు తెల్లవారు జాము 4.2 ని.లకు నాగాయలంక రోడ్ లోని ప్రభాకర్ రైస్ మిల్లు వద్దకు కార్యకర్తలు చేరుకొని ప్రధమ ఘట్టమైన గ్రూపు ఫోటో దిగి పనిముట్లతో సిద్ధమయ్యారు. ...
READMORE