...

3336* వ రోజు ...

   శనివారం వేకువ కూడ (28-12-24) 4.18 కే కొందరూ, సమయక్రమాన మరిందరూ - మొత్తం చివరికి నినాదాల సమయానికి 46 మందీ వీధి శ్రమకు కలసి వచ్చారు.             పని స్థ...

READMORE
...

3335* వ రోజు ...

  శుక్రవారం వేకువ (27-12-24) సంగతన్నమాట – “ఫలానా చోట 4.30 కు కలుసుకుందాం” అనుకోవడమూ, 4;15 కే 15 మంది చేరి వీధి కాలుష్యాల మీద కాలుదువ్వడమూ కార్యకర్తలకు షరా మామూలైపోయింది!             అది ...

READMORE
...

3334* వ రోజు...

 గురువారం - 26-12-24 వేకువ 4.18 నుండి 6.35 కు చివరి కార్యకర్త (తోట నాగేశ్వరరావు) పని విరమణ దాక – 2 గంటల 17 నిముషాల సేపు - సగటున ప్రతి కార్యకర్తా గంటా 40 నిముషాలు శ్రమించిన సన్నివేశం!           కస్తూర్భాయి ప్రాత ప్రభుత్వాస్పత్రి నుండి 150 గజాల బైపాస్ వీధి - క్రొత్తగా వెలసిన సారా అంగడి దాక 33 మంది గ్రామ సేవక శ్రామికులు...

READMORE
...

3333* వ రోజు ...

 బుధవారం నాడు (25-12-24) వాన తుంపరనూ, చలిపులినీ లెక్కచేయక - 37 గురు నికర కార్యకర్తలూ, పదిమంది ఇతరులూ బైపాస్ వీధిలోని ఉప్పల వారి రోడ్డు వద్ద 4:18 కే బాధ్యతలకు సిద్ధపడటం తొలి విశేషము!           పనిదినం వరుస సంఖ్యను చూశారు గదా - నాలుగు మూడుల అరుదైన నంబరన్నమాట! అందుకే గదా - పల్నాటి భాస్కర సమేత అన్నపూర్ణ...

READMORE
...

3332* వ రోజు ...

        అనగా ఇది మంగళవారం – 24.12.24 వేకువ 4.20 కి ముందే 10 మంది కార్యకర్తలు వాతావరణం బొత్తిగా అననుకూలమైనా సరే - పారిశుద్ధ్య పనుల కోసం కాచుక్కూర్చున్న విషయం గమనించారా?           ప్రగాఢమైన చలిగాలి కెరటాలు, రాత్రంతా కురిసి, అప్పుడే కాస్త తెరపి ఇస్తున్న స్వచ్చ సుందర శ్రమ కథా ప్రతి నాయకుడైన వాన పురుషుడు! ఈ ...

READMORE
<< < ... 55 56 57 58 [59] 60 61 62 63 ... > >>