...

3326* వ రోజు ...

    అవి బుధవారం (18-12-24) వేకువ కాలానివి; 4:15 కు మొదలై 6:20 కి గాని ముగియనివి; చలి విపరీతంగా ఉన్నా 31+2+5 గురి ప్రమేయమున్నవి: ఇప్పటిదాక సుమారు 4 లక్షల పని గంటల వీధి సేవల  సంగతులన్నమాట!           అసలా కార్యకర్తల కొన్ని వేల రోజులు - అన్నిలక్షల పని గంటలు శ్రమించినా అలుపెందుకురాదో - విసుగెందుకు చెందరో కొందరు గ్రామ...

READMORE
...

3325* వ రోజు ...

  17-12-24 (మంగళవారం) స్వచ్ఛ సుందరోద్యమ చల్లపల్లిలో మరొక చారిత్రాత్మక ఘట్టం! ఆ సన్నివేశానికి వేదిక విజయవాడ రోడ్డులో 6 వ నంబరు కాలువ ప్రాంతం. 40 మంది స్వచ్ఛ కార్యకర్తల తెల్ల టోపీలూ, 76 గురు వామపక్ష కార్యకర్తల – నాయకుల ఎర్ర టోపీలూ కలగలిసి, ½ కిలోమీటరు రహదారినీ, ప్రక్క రోడ్లనూ శుభ్ర - సుందరీకరించిన 2 గంటల కాలం! ...

READMORE
...

3324* వ రోజు...

    16-12-24నాటి పాతిక మంది  శ్రమ విహారం - @3323*  ఆదివారం నాటి శ్రమదాన స్థలం నాగాయలంక బాట నుండి సోమవారానికి ఊరిలోని బందరు రహదారిలోని భగత్ సింగ్ దంత వైద్యశాలకు మారింది....

READMORE
...

3323* వ రోజు...

  శుభ్రపడిన అమర స్థూప ప్రాంగణం - @3323 *           సమయం 4.20 &6.30.  స్థలం – ఊరికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో నాగాయలంక దారిలో ఏనాడో అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించబడిన సమున్నత కట్టడం. అక్కడికి చేరుకొన్నది 40 మందికి పైగా స్వచ్చ సుందర కార్యకర్తలు....

READMORE
...

3322* వ రోజు...

 బందరు రహదారిలోనే మరొక 200 గజాల శుభ్ర- సుందరీకరణం! @3322*           శనివారం వేకువ 4.19 కి డజను మందీ,  క్రమక్రమంగా 2 డజన్ల కార్యకర్తలూ కలిసి, సాధించిన వీధి చక్కట్లు మరపురానివి! 6.20 దాక ఇంకా చెప్పాలంటే 6 గురి సుందరీకరణ 7.30 దాక అలా విరామమెరుగక సాగి పోయింది!...

READMORE
<< < ... 57 58 59 60 [61] 62 63 64 65 ... > >>