...

3306* వ రోజు ...

     ఆ గట్టి చలి దెబ్బ ఊళ్లో ఐతే ఇంత ఎక్కువగా తగలకపోను! నిర్మానుష్యమైన 216 వ హైవే మీద - PK పల్లి జంక్షన్ వద్ద - ఉత్తరమ్మూల నుండి తగిలిన చలి కెరటాలను 4.15 - 6.10 మధ్య ఎదుర్కొని, 200 గజాల వీధి శుభ్రతను – [వాళ్ళ పొలంలోని వరి పంటను దక్కించుకొనే యుద్ధం కాదిది - ఊరి జనమంతటి కోసం కాలుష్యం మీద చేసిన అనివార్య యుద్ధం!] సాధించిన వాళ్లను  ‘చల్లపల్లి హీరోలు’ గా పేర్కొంటే తప్పేమిటి?           రాజు...

READMORE
...

3305* వ రోజు ...

    బుధవారం వేకువ – 6 వ నంబరు పంట కాల్వ నుండి బెజవాడ దిశగా – ½ కిలోమీటరు బారునా జరిగిన శ్రమ సంఘటనలు నేను వ్రాస్తే - మీరు చదివితే ఏం మజా ఉంటుంది? ఇప్పటి దాకా శ్రమదానానికి ససేమిరా అంటున్న గ్రామ పౌరులు వచ్చి, పాల్గొనకున్నా – కనీసం చూసినా తెలిసేది అసలీ స్వచ్ఛ సుందరోద్యమ మూల స్వభావ మేమిటా అని! ...

READMORE
...

3304* వ రోజు ...

   మంగళవారం వేకువ - ముంచుకొస్తున్న తుఫాను వాతావరణం – మళ్లీ ఊరికి 2-3 కిలోమీటర్ల దూరాన – శ్మశానం సమీపాన – 2 డజన్ల కర్మ వీరుల పారిశుద్ధ్య కృషిని గురించి పాతిక వేల మంది ప్రజల్లో ఎందరు గట్టిగా ఆలోచిస్తున్నారు?             అప్పుడప్పుడూ కొద్దిమంది అవగాహనా - ఆలోచనా - సానుభూతి పరులు మాత్రం ఇలా జాలిపడుతుండగా వింటుంటాను: ...

READMORE
...

3303* వ రోజు ...

  ఈ యొక్క దానగుణానికి వేదిక బెజవాడ బాటలోని డంపింగ్ కేంద్రం దగ్గరి కాటా ప్రదేశం! కార్తీక మాసపు తుది సోమవార కారణంగానో – అయ్యప్ప స్వాముల దీక్షాదక్షతలవల్లనో గాని - నేటి కార్యకర్తల సంఖ్య చక్కటి పొదుపు పాటించింది. పని స్థల మార్పిడీ, భారీ చలీ అందుక్కారణాలు కాకపోవచ్చు!           20 మం...

READMORE
...

3302* వ రోజు...

 24.11.2024  ఆదివారం నాటి శ్రమ విశేషాలు - @3302*           తొలి విశేషం చలినీ  మంచునూ తట్టుకొని వేకువ 4.18 కే వయో వృద్ధ మూర్తులతో సహా 29 మంది విజయవాడ మార్గం దగ్గరి కస్తూర్బాయి ప్రభుత్వాసుపత్రి  వద్దకు చేరుకొని 6. 12 దాక సొంతానికీ  కాక – ఊరి ప్రయోజనార్థం శ్రమించడం! (వీరు కాక -  ప్రక్కన విజయా కాన్వెంటులో  -22 ఏళ్లు  పూర్తి చేసుకొంటున్న వైద్య శిబిర సేవల్లో 15 మంది కార్యకర్తలు !)...

READMORE
<< < ... 61 62 63 64 [65] 66 67 68 69 ... > >>