3251* వ రోజు ...
తేదీ అక్టోబరు 3, బుధవారం. స్థలం 216 వ జాతీయ రహదారిలో బండ్రేవుకోడు కాల్వ దగ్గర 22 వ కిలోమీటరు, సొంతూరి నిమిత్తం ఈ వేకువ 4.20 - 6.30 అనగా 2 గంటల సమయాన్నీ, శ్రమనూ అర్పించుకొన్న చల్లపల్లి తదితర గ్రామ పౌరులు 36 మంది, విశేషించి మహిళలు 9 మంది.
ఇక -...
READMORE
3250* వ రోజు...
మన శ్రమదానంవయస్సు ఇప్పటికింకా 3250* రోజులే!
ఇది గాంధీ జయంతి – బుధవారం – వేకువ 4.17 కే శ్రమదాతలు పని చోటుకు చేరుకొన్నారు. ఈ పూట పని స్థలాలు కూడ గంగులవారిపాలెం వీధికీ, 216 వ రహదారికీ చెందినవే. ఆదినారాయణ అనే గాంధేయవాది (మంగళాపురం) నేటి 24 మంది కార్యకర్తల్లో ఒకరు. జాతిపిత ఆశయమైన ‘స్వచ్చతా’ సాధన చల్లపల్లి వీధుల్లో కన్న మిన్నగ ఎక్కడ జరుగుతున్నది!...
READMORE
3249* వ రోజు...
గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమంలో 3249* వ ఘట్టం!
ఈ మంగళవారం – అక్టోబరు తొలిపూట – పది మందితో 4.17 కే తెర తొలగిన ఆ ఘట్టం 6.06 నిముషాలకు ముగిసింది. ఆ తదుపరి ల్యాబ్ పరీక్షల బత్తుల రవి ననుసరించి, 24 మందీ తమ ఊరి శ్రమదాన నినాదాలు చేసింది 6.20 కి....
READMORE
3248* వ రోజు ...
ఈ మంగళవారం – అక్టోబరు తొలిపూట – పది మందితో 4.17 కే తెర తొలగిన ఆ ఘట్టం 6.06 నిముషాలకు ముగిసింది. ఆ తదుపరి ల్యాబ్ పరీక్షల బత్తుల రవి ననుసరించి, 24 మందీ తమ ఊరి శ్రమదాన నినాదాలు చేసింది 6.20 కి.
నేనీ వేకువ గమనించిన తొలి శ్రమ సన్నివేశం – భవఘ్ని నగరానంతర బండ్రేవుకోడు మలుపు వద్ద. ఒక బాగా ముసలి వైద్యునితో స...
READMORE
3247* వ రోజు...
41 మంది తడాఖా చూపిన మరొక ఆదివారం!- @ 3247*
29.9.24 వేకువ 4.12 - 6.06 అనేది చల్లపల్లిలో తప్ప ఎక్కడా పనివేళ కాకపోవచ్చు! ఈ గ్రామ పారిశుద్ధ్య కృషిలో అదివారాల ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి!...
READMORE