...

3231*వ రోజు ...

   గురువారం (12-9-2024) నాటి 2 గంటల వేకువ వీధి సంస్కరణాత్మక శ్రమదానం లెక్క అది! ఈ పాతిక మంది కాయకష్ట జీవుల వృత్తులు వేరే గాని, ప్రవృత్తి ఒక్కటే – తమ గ్రామం పేరు దేశచరిత్రలో విశిష్టంగా నిలిచి పోవాలనీ, అందు నిమిత్తం తమ సాటి గ్రామస్తుల ఆహ్లాదార్థం రోజూ గంటన్నర శ్రమను ధారపోయాలనీ!             వృత్తులూ – ప్రవృత్తులూ సరే, వాటికనుగుణంగా ప్రణాళికలూ సరే – మరి ఆచరణ సంగతేమిట...

READMORE
...

3230*వ రోజు ...

       అనగా – బుధవారం (11.9.24) వేకువ సమయపు కాయకష్టమన్నమాట! ఎప్పుడు నిద్రమేల్కొని - ఇళ్ళకూ ఊరికీ దూరంగా పయనించి బండ్రేవుకోడు కాల్వ ఒడ్డుకు చేరుకొన్నారోగాని, స్వచ్చ కార్యకర్తల ఉనికికి సాక్ష్యం మాత్రం 4.10 వేళ తెలిసింది! వెంటనే శ్రమ గాథ మొదలయింది!             మును...

READMORE
...

3229*వ రోజు ...

   అది వేకువ 4.11-6.10 మధ్యస్తం! చాల మంది బైట వాళ్ళకు నమ్మశక్యం కానివీ, అర్ధం కానివీ స్వచ్చ  కార్యకర్తల పని వేళలే! ఒకటికి నాల్గు మార్లు ప్రత్యక్షంగా చూసి గాని ఇది నిజమని నిర్ధారించుకొంటున్నారు! ఈ పని సమయమే కాదు - వాళ్ల బహిరంగ, అంతరంగిక సమావేశాలు సైతం వేకువ నాల్గు ప్రాంతంలో మొదలై, 6.30 ప్రాంతంలో ముగుస్తుంటాయి! – ఎవరి దైనందిన విధులకూ ఆటంకం కలగకుండా             పైగా...

READMORE
...

3228*వ రోజు ...

    అంటే - సోమవారం (9.9.24) వేకువ కాలానిదన్నమాట! ఆ పేజీకి వ్రాతగాళ్లూ, వ్రాతగత్తెలూ 27 మంది! సదరు పుట నిర్మాణ స్థలం మళ్ళీ గత ఒక వారం లాగే గంగులవారిపాలెం బాటలోని బండ్రేవుకోడు కాల్వ గట్టే!             బాగా ...

READMORE
...

3227*వ రోజు...

  మరొక శ్రమానంద ఆదివారం (08.09.2024)! @ 3227*  కొన్నేళ్ళ క్రిందట ఈ స్వచ్ఛకార్యకర్తలే చల్లపల్లి ATM సెంటర్లో ఆనంద ఆదివారాలు నిర్వహించేవారు- శ్రమదానం పట్ల అవగాహన కల్గించేందుకు....

READMORE
<< < ... 76 77 78 79 [80] 81 82 83 84 ... > >>