
3173*వ రోజు ...
ఈ బుధవారం వేకువ 4.15 కే అందులో 9 మంది! 10-7-24 చీకటితో ఎందుకిందరి ఆరాటం? వానకు నానిన - రాళ్లూరప్పల ఎగుడుదిగుడు వీధి మార్జిన్లలో కాలుష్యం మీద ఏల ఈ పోరాటం? కూటి కా - గుడ్డకా - కీర్తికా - పరువుకా.... ఏమిటీ జంజాటం? ...
READMOREఈ బుధవారం వేకువ 4.15 కే అందులో 9 మంది! 10-7-24 చీకటితో ఎందుకిందరి ఆరాటం? వానకు నానిన - రాళ్లూరప్పల ఎగుడుదిగుడు వీధి మార్జిన్లలో కాలుష్యం మీద ఏల ఈ పోరాటం? కూటి కా - గుడ్డకా - కీర్తికా - పరువుకా.... ఏమిటీ జంజాటం? ...
READMOREబుధవారం (17.7.214) వేకువ 4.17 కే అవి గంగులవారిపాలెం రోడ్డులో మొదలై - 6.10 దాక జరుగుతూనే ఉన్నవి. ఈ అసలు కష్టానికరగంట ముందూ, అరగంట తదుపరీ కలుపుకొంటే సగటున ఈ కార్యకర్తలు తలా 3 గంటల సమయాన్ని తమ ఊరి ప్రయోజనార్థం వెచ్చించారన్నమాట! ఈ ఒక్కరోజనే ముందిలే - పదేళ్లుగా - 3178 రోజులుగా ఇదే వరస! ఊళ్లోకాకపోతే బైట పంటకాల్వలూ, శ్మశానాలూ...
READMORE15.7.24 (సోమవారం) గ్రామ శ్రమదాన సంప్రదాయం కాస్త మారి, రెస్క్యూ టీమ్ తో బాటు ఇతర కార్యకర్తలు కూడ కలిసి, గంగులవారిపాలెం వీధిలో సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు మొదట్లో ఆగారు. ఐతే - అక్కడ పనిలో వొంగకుండా,...
READMOREవర్తమాన సామాజిక చైతన్య శ్రమదాన వాహిని - @3176* ఆదివారం (14.7.24) నాటి సదరు వాహిని 40 మంది నికర శ్రమదాతలతోనూ, పాతికమంది అతిథి శ్రమదాతలతోనూ, గంగులవారి పాలెం వీధి లో ప్రవహించినది! ఆ పిదప పద్మాభిరామంలో మండలి బుద్ధ ప్రసాదు గారు పాల్గొన్న సభలోనైతే 90 మంది కనిపించారు!...
READMOREతారీఖు ప్రకారం అది 12.7.24; రోజు పేరు శుక్రవారం; శ్రమప్రదేశం విజయవాడ రోడ్డుకూ సాగర్ టాకీసుకూ మధ్యస్తం; శ్రమకాలం గంటా 50 నిముషాలు, మబ్బు పట్టి చల్లగా అనిపిస్తున్నా - ఉక్క వాతావరణంలో పనులు చేసుకుపోయిన వారు అక్షరాలా 24 మంది! ...
READMORE