3158*వ రోజు...
3158* వ శ్రమ సందడి 38 మందితో !
ఆదివారం (23-6.24 ) కాబట్టి కొందరు ప్రత్యేక కార్యకర్తల రాకతో శ్రమదాతల సంఖ్యా, సందడి పెరుగుతుందనుకొంటే ఆ సంఖ్య 38 కీ, సందడి పీక్ కీ వెళ్లింది! నేటి వీధి పారిశుద్ధ్య వేడుకను సమీక్షిస్తూ DRK డాక్టరుగారు గుర్తుచేసుకొన్న ఒక సంగతేమంటే:...
READMORE
3157*వ రోజు ...
శనివారం వేకువ (22.06.2024) 4.18 కే మొదలయింది ఏ ఫంక్షన్ హాల్లోనో కాదు. ఒకప్పటి గ్రామ మలమూత్రాల డంపుగా పేరుపొందిన బాలికల వసతి గృహ పడమర - ఉత్తర దిశలోని హైందవ శ్మశాన వాటికా రహదారిలో!
అది...
READMORE
3156*వ రోజు ...
శుక్రవారం వేకువ బైపాస్ వీధి నుండి కార్యకర్తల కార్యరంగం బెజవాడ వీధిలోని NTR పార్కు వద్దకు మారింది. కారణం – ‘ప్రపంచ యోగా దిన’ సందర్భంగా అక్కడ జరుగుతున్న యోగా ప్రదర్శన! అది 5.30 – 7.30 నడుమ నూటపాతిక మంది అభ్యాసకులతో - లంకపల్లికి చెందిన శ్రీనివాస గురూజీ ఆధ్వర్యంలో!
వేకు...
READMORE
3155*వ రోజు ...
అది గురువారం నాటిది (20-6-2024) – అది 23+3 గ్గురి శరీర + మేధో శ్రమ! ఇప్పటికి 9 రోజులుగా 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహ ప్రాంతానిది! అర కిలోమీటరు వీధి బాగుపడ్డాక హిందూ శ్మశానవాటిక వీధిలోని జమ్మిలంకమ్మ గుడి ప్రాంతంలోని రకరకాల పారిశుద్ధ్య ప్రక్రియలవి!
అక్కడ...
READMORE
3154*వ రోజు ...
ఆదివారం తరువాయిగా అవి మరొకమారు 1 వ వార్డు వీధుల్లోనే! పాతిక వేలమంది గ్రామ జన సంఖ్యలోనూ వెయ్యి మందికి పైగా 1 వ వార్డు నివాసుల్లోనూ అట్టి సంస్కారాలకు పాల్పడిన వారు - పురిటిగడ్డకు చెందిన నాదెళ్ల గుత్తేదారుతో సహా - కేవలం 23 గ్గురే - అందుక్కారణం బహుశా వాన రాకడ గురించి సందేహమే!
ఈ ఒ...
READMORE