2753* వ రోజు.... ...
ఇది ఆదివారం, (30-4-23) అది రెవిన్యూ కార్యాలయ ప్రాంగణం, తొలుత 4.15 కే అక్కడ కనిపించిన 14 మంది కాక - 3 ప్రక్కల్నుండి - 3 ఊళ్ల నుండి వచ్చిన 22 మంది కాక – పని ముగింపు దశలో బందరు నుండి 5 గురూ, 108 వాహనానికి చెందిన 3 గ్గురూ (ఈ చివరి వాళ్లు పావుగంట వంగి పనిచేశారు కూడ!) - అలా చివరి మీటింగు వేళకు సమూహం సంఖ్య 40 దాటింది!
ఇటీవలి రోజుల్లో ...
READMORE
2752* వ రోజు.... ...
శనివారం (29-4-23) వేకువ 4.17 - 6.10 వేళల మధ్య 26 మంది శ్రమదాతల ప్రయత్నం విశేషమెందుకయిందంటే –
1) స్వఛ్ఛ కార్యకర్తలకు తప్ప వేరెవరికీ అది అనువు కాని సమయం,
2) పని జరిగిన చో...
READMORE
2751* వ రోజు.......
ఇష్టపడి - ఇన్ని వేకువ కాలాలుగా ఆ పారిశుద్ధ్య కృషికి పాల్పడిన వారి నేటి సంఖ్యేమో 23 కు పరిమితం! ఎక్కడా చూడలేని - సామాజిక కోణంలో ఒక అత్యుత్తమ శ్రమదాన కృషికి ఏలాటి స్పందనున్నదో ఆ సంఖ్య తెలియజేస్తున్నది!
“ఒక మంచి పని కొనసాగించాలనుకొన్నప్పుడు - ఒంటరిగానైనా సరే సాగిపో” అని రవీంద్ర కవీంద్రుడు చెప్పిన సూక్తి ఇందిరా గాంధి వంటి...
READMORE
2750* వ రోజు.. ...
అట్టి దాతలు 28 మంది, శ్రమదాన పరిగ్రహీత కోమలా నగర్ 1-2-3- వీధుల కెదురుగా - బెజవాడ మార్గంలోని
1) చండ్ర వికాస కేంద్రమూ,
2) విద్యుదుపకేంద్రమూ,
3) నందమూరి...
READMORE
2749* వ రోజు.. ...
బుధవారం వేకువ - 6.06 నిముషాల దాక - అనగా గంట 45 నిముషాల పాటు జరిగిన స్వచ్ఛ వీరోచిత పోరాటమది! పోరాట యోధులు పాతిక మందే! అదీ ఎడతెగని ట్రాఫిక్ రణగొణ ధ్వనుల నడుమనే!
అటు విజయా కాన్వెంటు మొదలు చండ్ర వికాస కేంద్రం దాక - 100 గజాల రహదారితో బాటు – తూర్పు వైపున్న డ్రైనూ, ఆక్రమిత బడ్డీ కొ...
READMORE