2733* వ రోజు.. ...
ఊరి బాగు పట్ల నిబద్ధత గల 7+2 కార్యకర్తల సోమవారం (10.4.23) ఉదయపు శ్రమదాన ధారావాహికలో నేటి వివరాల్లోకి వెళితే:
- రెస్క్యూ ముఠా ఈ వేళ పూనుకొన్నది కూడ గంగులవారిపాలెం దారిలోని బండ్రేవుకోడు మురుగు కాల్వ దగ్గరే! ఆ బాటకు పొలం ప్రక్కగా – ఉత్తరం గానే!
- అక్కడ దక్షి...
READMORE
2732* వ రోజు.....
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?
2732 * (ఆదివారం) నాటి స్వచ్ఛంద శ్రమదాతల అనుభూతి !...
READMORE
2731* వ రోజు.. ...
శనివారం వేకువ (8.4.23) రహదారి శుభ్ర - సుందరీకరణలో
1) స్థలం మారలేదు- బెజవాడ వైపుగా ఆటోనగర్ ప్రాంతమే;
2) కాలమూ అంతే – 4.17 & 6.12 ల మధ్యే; కార్యకర్తల సంఖ్య ...
READMORE
2730* వ రోజు.....
శుక్రవారం బ్రహ్మ ముహుర్తాన - పెద్ద శ్మశానం దగ్గరగా - బెజవాడ రహదారిలోనే - సదరు పవిత్ర కార్యానికి పూనుకొన్నదెవరు? రెండు మూడూళ్లకు చెందిన సామాజిక బాధ్యతా మూర్తులు – ఆ 24 మందిలో ఎక్కడో దుబాయి నుండి వచ్చిన ఒక యువతి కూడ! ఏమంత మర్యాదకరమైనవి కాని ఈ వీధి శుభ్రతా చర్యలకు సమీప గృహస్థులు కాని, అపార్ట్మెంట్ల నివాసులు గాని ప్రయత్నించనే లేదు!
ముందు...
READMORE
2729* వ రోజు.... ...
గురువారం (6.423) నాడు దానికి శ్రీకారం వ్రాసింది తొలిగా డజను మందీ, (అందులో ఒకాయన పొరుగూరు నుండి!), మలిగా ఇంకో డజనూ! వీళ్ల కర్మక్షేత్రం తరిగోపుల ప్రాంగణం – చిల్లలవాగు వంతెనల పరిసరాలు! 6.05 దాక జరిగిన 3 విధాల కృషి అది!
30 - 40 మంది ప్రతిరోజూ ఊళ్లో ఏదో ఒక చోట - తొమ్మిదేళ్లుగా చాతనైనంత దాక శుభ్రపరచబట్టి - చల్లపల్లి ఇంత చక్కని నివాసయోగ్యంగా, ఆ...
READMORE