2584* వ రోజు...
ఇది సోమవారం (7-11-22)., అది పాగోలు రహదారి, దాని నిడివి 1 కి.మీ. పైమాటే! ఒక ప్రక్కన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల ఎడతెగని శ్రమదానంతో రెండు ప్రక్కలా బారులు తీరిన రకరకాల రంగు రంగుల పూల సోయగం - విద్యుత్తీగల వైపున చిక్కని పచ్చదనం.
...
READMORE
2583* వ రోజు....
అది ఈ ఆదివారం(6-11-22) వేకువ 4.21 కి ప్రారంభమై,...
READMORE
2582* వ రోజు.....
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
చల్లపల్లి స్వచ్చ సుందర ఉద్యమం – @2582* రోజులుగా...
READMORE
2581* వ రోజు.....
కార్తీక శుక్రవారం (4-11-22) వేకువ 4.17 కే పాగోలు దారిలోని అపార్ట్మెంట్ల వద్ద ఆగి, వీధి కశ్మలాల మీద పోరుకు తొలి అడుగులు డజను మందివి! వారిలో డెబ్బై ఏళ్లు దాటిన – పాగోలుకు చెందిన – విశ్రాంత గౌరవ చిరుద్యోగి కంఠంనేని రామబ్రహ్మం మహోదయుడొకరు!
కొన్ని నిము...
READMORE
2580* వ రోజు...
గురువారం (3-11-22) వేకువ 4.17 కు పాగోలు బాట మురుగు కాల్వ వంతెన దగ్గర కలుసుకొన్నది 15మంది! నిముషాల ఎడంలో వచ్చి పనిలో దిగింది ఇంకో 10 మంది. అప్పుడందరూ కలివిడిగా ప్రాకులాడినందున బాగా శుభ్రపడింది బ్రహ్మం గారి గుడి నుండి భవన విభాగాల (అపార్ట్మెంట్స్) పర్యంతం - సుమారు 100 గజాల పాగోలు రోడ్డు!
...
READMORE
2579* వ రోజు......
ఆ రహదారి భాగం ప్రాతదే! బుధవారం వేకువ 4.22 కే ఏ 3-4-5 కిలోమీటర్లో ప్రయాణించి, అక్కడి అశుభ్రం మీద దాడి చేయబూనిన స్వచ్చ కార్యకర్తలు 24 మందే! అది పెదప్రోలు శివారు వాడకట్టు - కాసానగర కాసారం గట్టు - దాని కవ్వల, ఇవ్వల పై పొరను మొన్నమొన్ననే వేయగా నిగనిగలాడుతున్న తారు రోడ్డుకు దిష్టి బొమ్మలుగా – దిక్కుమాలిన ప్లాస్టిక్, గాజు సీసాల,...
READMORE
2578* వ రోజు....
ఆ సేవలు జరిగింది నాగాయలంక బాటలో తూర్పు దిక్కున గల అమరుల స్థూపం దగ్గర. నిన్న 65 మంది పాల్గొని, వ్యర్ధాలను ప్రోగులు చేసిన చోట! నిన్న ఎందుకో గాని వదిలేసిన, కొన్ని చెత్త/ ఆకుల/ కొమ్మ - రెమ్మల గుట్టలు చెత్త ట్రాక్టర్ లోకి చేరి...
READMORE