...

2656* వ రోజు...

       ఆ పేజీని 20-1-23 శుక్రవారం తమ శ్రమతో - చెమటతో లిఖించిన సామాజిక బాధ్యులు - చుట్టపు చూపుగా ఈ ఊరు వచ్చిన హైదరాబాదీ మహిళ – “మధు” గారితో సహా 31 మంది! బాగుపడిన వీధి - కోట మలుపు నుండి శివాలయం దిశగా బెజవాడ రహదారి, కొసరుగా పంచాయితీ కార్యాలయ వీధి ! రేపటికి ఇంకా మిగిలి పోయిన చోటులు - బ్రాహ్మణ కర్మల భవనం దగ్గర జానెడెత్తున పేరుకొన్న దుర్గంధమయ వ్యర్థాలూ, ‘శ్రీమంతు క్లబ్బు’ ను...

READMORE
...

2655* వ రోజు ...

  నేటి వేకువ - 4.16 కే కోటకు ఉత్తరాభిముఖంగా జరిగిన స్వచ్ఛ – సుందరీకరణం రెండు మూడు చోట్లకు విస్తరించింది! 26+2 మంది హాజరైన 2 గంటల ప్రయత్నంతో 1) 3 రోడ్ల కూడలిలోని కాలుష్యదరిద్రం, ...

READMORE
...

2654* వ రోజు...

       అవి బుధవారం (18-01-2023) నాటి చల్లపల్లి ముఖ్యవీధిలోని శ్రమదాన సమీకరణాలు! సమీకరణ వేదిక పొట్టి శ్రీరాములు వీధి మొదలు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రవేశ ద్వారం దాటిన దాక! సమయం 4.20 - 6.10 నడుమ! శ్రమకారుల ఉద్దేశ్యం తమ ఊరి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాల మెరుగుదల! ఫలితం - 1) జాతీయ రహ...

READMORE
...

2653* వ రోజు...

  మంగళవారం (17.01.2023) నాటి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమ విన్యాసాలు సాగర్ టాకీస్ ఉప రహదారిలో ½  కిలో మీటరు పొడవునా విస్తరించాయి. ఐతే – వాళ్ళు నలుగురైదుగురు + ముగ్గురే ననుకోండి! ఆ చలీ-మంచూ వాతావరణం ఎంతో నిబద్ధత – మొండి  పట్టుదల ఉన్న వాళ్ళకు తప్ప అందరికీ సరిపడనిదేననుకోండి!     &...

READMORE
...

2652* వ రోజు.. ...

   ఇది కనుము పండుగే కావచ్చు - సోమవారం కనుక - ఊరి రోడ్ల లోపాలు - వీలైనంత తక్కువ డబ్బు ఖర్చూ, ఎక్కువ శ్రమ ఖర్చుతో చక్కదిద్దగల్గినది తమ కోసం ఎదురు చూస్తుండగా రెస్క్యూ టీమ్ ముసుగు తన్ని ఇంట్లో పడుకోగలదా? ఏ 3.30 కో లేచి, ట్రక్కులో సామాన్లు సర్దుకొని, నిర్ణీత ప్రదేశాన్ని బాగుచేయక సమయం తెలియకుండా నిద్రించగలదా? ...

READMORE
...

2651* వ రోజు.....

 ఔను! చల్లపల్లి స్వచ్ఛ - సుందర శ్రమదానానికిది 9 వ సంక్రాంతి! మంచు - చలీ దేన్నీ లెక్కచేయక తలా...

READMORE
...

2650* వ రోజు... ...

 గ్రామ స్వఛ్ఛ – సుందరోద్యమంలో 9వ భోగి పండుగ - ఈ 14-1-23 (శనివారం) వేకువ! శ్రమదాతలు 40 మంది కాక, మరో 30 మంది వచ్చి, 4.30 నుండి 7.45 దాక - అటుభోగి మంటల, భోగి పండ్ల - పిండి వంటల సంప్రదాయాన్నీ – ఇటు గ్రామ సామాజిక కర్తవ్య పాలననీ కలగలిపి పాటించిన క్రొత్త సంస్కృతీ ప్రాభవమది! ...

READMORE
<< < ... 150 151 152 153 [154] 155 156 157 158 ... > >>