...

2614* వ రోజు....

  బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిసినది 11 మంది! కాలుష్యం కోరల్నుండి 60 – 70 గజాల రహదారికి విముక్తి కలిగి, తెలవారే సరికి సుందరీకృతమైన వైనం! ...

READMORE
...

2613* వ రోజు ....

  మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి పనులేవీ కుంటుబడ లేదు!             ఆరేడుగు...

READMORE
...

2612* వ రోజు ....

 ఇది సోమవారం (5.12.22) గనుక - పాగోలు రహదారిలో తమ కొన్ని కర్తవ్యాలు శేషించాయి గనుక - కార్యకర్తలందరికీ ఇక్కడ చాలినంత పనిలేదు గాబట్టి – ఐదుగురి ప్రత్యేక దళం 4.27 కే 3 కిలో మీటర్ల దూరాన గల పాగోలు రోడ్డు మీ...

READMORE
...

2611* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా  2611*వ నాటి సామూహిక శ్రమదానం!...

READMORE
...

2610* వ రోజు...

  శనివారపు వేకువ, “4.30” అనే నిర్ణీత క్షణాల కన్న ముందే –4.13 కే సంసిద్ధులైన 14 మంది పర్యావరణ హితుల్నీ, త్వరగా వచ్చి వారితో కలిసిపోయిన అంతే మంది ఊరి వీధి బాధ్యుల్ని తొలి నిముషాల ఛాయా చిత్రాల్లో గమనించండి! ఊరి కాలుష్యం మీద నేటి యుద్ధ రంగం ‘ప్రొద్దుతిరుగుడు’ బడి తూర్పు, దక్షిణ వీధులు! ...

READMORE
...

2609* వ రోజు......

 ఆ కృషి శుక్రవారం (2.12.22) వేకువ సమయానిది! కాలం 4.20 – 6.10 నడుమ! స్థలం నడకుదురు బాటలో! అందుకు కారణమైన వాళ్లు 26 మంది! వారిలో వైద్యులు, వైద్య సిబ్బంది, రైతులు, గృహిణులు, ప్రస్తుత & విశ్రాంత బడిపంతుళ్లు వగైరా. ఈ పాతిక మంది 2 - 3 కి.మీ దూరంగా వీధికెక్కింది వేకువ వేళ 3.30 తర్వాత నిద్రపట్టక, తోచక కాదు. కేవలం ఒక కనీస సామాజిక...

READMORE
...

2608* వ రోజు...

    గురువారం (01.12.2022) నాటి వేకువ 4.20 కన్న ముందే 13 మంది, కొద్ది నిముషాల ఎడంలో మరో 15 మందీ – వెరసి 28 మంది శ్రమదాతల – 105 నిముషాల చొరవతో – నడకుదురు దారిలో నిన్నటి తరువాయిగా మరొక 100 గజాల దాక- పరిశుభ్ర-సుందరీకరణ  పరీక్షలో ఉత్తీర్ణమయింది!             ఆ సమీప ...

READMORE
<< < ... 156 157 158 159 [160] 161 162 163 164 ... > >>