
2535* వ రోజు.....
గురువారం వేకువ 4.19 నుండి 6.10 దాక బైపాస్ మార్గంలో (VJA – MTM) 27+1 మందిది కత్తులతోనే గాదు - దంతెలు, పారలు, చీపుళ్లు, డిప్పలు, పంజాలు వాడి జరిపినది ఒక సాత్విక – సహనశీల సమరమే! ...
READMOREగురువారం వేకువ 4.19 నుండి 6.10 దాక బైపాస్ మార్గంలో (VJA – MTM) 27+1 మందిది కత్తులతోనే గాదు - దంతెలు, పారలు, చీపుళ్లు, డిప్పలు, పంజాలు వాడి జరిపినది ఒక సాత్విక – సహనశీల సమరమే! ...
READMOREఈ బుధవారం (14.9.22) ఆ కర్తవ్యం మొదలై, ముగిసింది 4.17 - 6.06 సమయాలకు! ఆ కర్మక్షేత్రం ఉపమార్గంలోని పాలకేంద్రం నుండి నారాయణరావునగర్ తొలి ప్రవేశ మార్గం దాక! వెళుతూ/ వస్తూ సాక్షీభూతులైన గ్రామస్తులు 50/60 మంది! వారిలో అగి, సంఘీభావం తెలిపీ లేక చేయి కలిపినది సున్నా మంది! ...
READMOREఊరి కోసం ఉడత సేవగా మంగళవారం – రెండో మూడో వాన జల్లుల నడుమనే – విక్రమార్క మహారాజును గుర్తుకు తెస్తూ – 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహం మొదలు భారతలక్ష్మి వడ్లమర దాక - గంటన్నరకు పైగా జరిగిన ఒక అత్యావశ్యక, ...
READMOREసోమ – మంగళ వారాల్లో 5 - 6 సంఖ్యాబలం కల రెస్క్యూ టీం అనబడే స్వచ్చ కార్యకర్తల కరకు పనులు రివాజుగా మారినవి! వాటిని చూసి సంతసించడం నాలాంటి కొందరికీ, వాటి ఫలితాలనుభవించడమూ, ఎంతగా ఎవరి శ్రమతో సదరు సౌకర్యాలు సమకూరినవో తలవకపోవడమూ అత్యధిక గ్రామస్తులకూ అలవాటైపోయినవి! ...
READMOREశనివారం (10-9-22) వేకువ కాలపు నియమ నిష్టా గరిష్ట శ్రమదానానికి గాని, ఆ పట్టింపులేవీ పెట్టుకోని కొందరి కశ్మలాల విరజిమ్ముడుకు గాని - అడపాదడపా వచ్చి తొంగి చూసిపోతున్న చిరుజల్లులకు గాని విసుగులేదు! సదరు వీధి పారిశుద్ధ్య విశాల మనస్కులు 20 మంది! నేటి వారి శ్రమదాన కేంద్రం - బెజవాడ, బందరు వీధుల్ని కలిపే ఒక ఉపమార్గం మొదట్లో – బికనీర్ – పాలకేంద్రాల ప్రాంతం! ...
READMOREబైపాస్ - బెజవాడ రోడ్ల కలయిక నుండి బికనీర్ దగ్గర 25 మందితో వేకువ 4.20 కి ప్రారంభమైన పనులు పెద్ద - లోతైన మురుగు కాల్వ ఒడ్డున 100 గజాల మేర జరిగాయి! డ్రైను పూడిక తీసే క్రమంలో జరిగిన స్వచ్చ – శుభ్రతా లోపం తొలగింది. ఏ కా...
READMOREబుధవారం (7.9.22) జరిగిన తలా 100 నిముషాల - 25 నుండి 27 మంది సుందరీకరణ కృషిని ‘శ్రమదాన కేళి’ అంటే తప్పేముంది? రెండు కిలోమీటర్ల రహదారి శుభ్రతకు, పచ్చదనాల క్రమబద్ధీకరణ కోసం, స్వచ్చత కోసం, భద్రత కోసం, భవిత కోసం తీరికే లేని కొందరు వైద్యులు...
READMORE