...

2542* వ రోజు....

        అది శుక్రవారం వేకువ నెరవేరిన కర్తవ్యం! 27 నుండి 31 మందికి అందులో ప్రమేయం! వాళ్లది 35 నుండి 91 ఏళ్ల ప్రాయం! ప్రాత ప్రభుత్వాసుపత్రి నుండి సామ్యవాద వీధి పర్యంతం! అదేదో జీత భత్యాల కోసమో - ప్రచారం నిమిత్తమో - ఈసురోమంటూ చేయడం కాక, కొన్ని తరాల గ్రామ భవితవ్యం కోసం జరిగే శ్రమదానం! ...

READMORE
...

2541* వ రోజు....

    22 వ తేదీ వేకువ వాళ్లెన్నింటికి  మేల్కొన్నారో గాని, బైపాస్ మార్గంలోని గత కాలపు ప్రభుత్వాసుపత్రి దగ్గరకు మాత్రం చేరుకొన్నది 4.18 కే! అడపాదడపా చినుకుల్లో తడుస్తూనే బాగుపరచింది100 గజాల వీధి భాగాన్ని! కొసరుగా కబేళా వీధి మొదటి మురుగు కాల్వనూ సంస్కరించారు. ఐదారుగురైతే – ½ కిలోమీటరు దూరంలో – అదే వీధిలో మరిన్ని పూల మొక్కలు నాటారు. ఆలస్యంగా వచ్చిన మాలెంపాటి వైద్యుల వారిది 26 వ నంబరు....

READMORE
...

2540* వ రోజు...

      అది బ్రహ్మ ముహుర్తాన 4.19 AM కే ప్రారంభం; 6.06 కాలానికే పరిమితం! అధిక సంఖ్యాక గ్రామంలో ఊరుమ్మడి శ్రేయోదాయక శ్రమవేడుకలో పాల్గొన్నది 21మందనేది గమనార్హం! అందుకొక కారణం బహుశా వాన ముసురు సంశయం!             వాస్తవానికి ...

READMORE
...

2539* వ రోజు....

  సోమవారపు వేకువ స్వచ్చ కుటుంబీకుల్లో ఒక మంచి చతుష్టయం – (వాళ్లనే కొందరు రెస్క్యూ టీమ్ అంటారు.) ఊరి మేలు కోసం గంటన్నరకు పైగా శ్రమించి, అనుకొన్నది సాధించింది!             వాళ్లను...

READMORE
...

2538* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!  2538* వ (ఆదివారం) నాటి వీధి పారిశుద్ధ్యం. ...

READMORE
...

2537* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్థిరవారం నాటి శ్రమదానం సంగతి - @ 2537* ...

READMORE
...

2536* వ రోజు...

    శుక్రవారం (16.9.22) నాడు ఊరి ఉమ్మడి సౌకర్యాల కోసం 13 మందికి ఎప్పుడు మెలకువ వచ్చిందో గాని, బైపాస్ వీధిలో తొలి మారు కన్పించింది మాత్రం 4.19 కి! మరో పద్నాలుగు మంది నిముషాల క్రమాన వచ్చి కలిసి, మొత్తం 27 మందీ కష్టించి బాగుపరచింది మరొక 100 గజాలకు పైగా! ...

READMORE
<< < ... 152 153 154 155 [156] 157 158 159 160 ... > >>