...

3366* వ రోజు ......

     ఈ సోమవారం వేకువ శ్రమదాతలు పట్టుమని 2 డజన్ల మంది. చోటేమో పెదకళ్ళేపల్లి బాటలోని  సాయి సత్య HP గ్యాస్ కంపెనీ ప్రాంతం.          సుమా...

READMORE
...

3365* వ రోజు ...

 నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర  గవర్నర్ గారు DRK – పద్మావతి గార్లకు పంపిన అహ్వాన పత్రాలందించేందుకు R.I. తూము వేంకటేశ్వరరావు వచ్చారు. ...

READMORE
...

3364* వ రోజు ...

 శనివారం (25-1-25) కావడం వల్లనేమోగానీ, “ఆగిరిపల్లి ప్రయాణం వల్ల 20 మందైనా కార్యకర్తలు వస్తారా?” అని శంకించాను గాని కొంచెం వెనకా ముందుగా 33 మంది స్వచ్చ కర్మిష్టులు పెదకళ్ళేపల్లి వీధిని ఆక్రమించారు.           విద్యుత్ ప్రసారం ఐదుంబావుకే నిలిచిపోగా, చాలీచాలని తల దీపాల వెల...

READMORE
...

3363* వ రోజు ...

      అది 24-1-25 – శుక్రవారం వేకువ 4.20 - 6.22 నడిమి 2 గంటల నిడివికలది; 30 మంది శ్రమ వీరుల పనితనాలు చూపినది; 150 గజాల వీధి పారిశుద్ధ్య సుందరీకృత కార్యక్రమమది: చేసిన వారికీ, చూసిన వారికీ తప్ప - అక్కడి గృహస్తులకు సైతం పట్టనిది; ఐతే - అది ఎందుకంత విశిష్టమైనది? అంటే : ...

READMORE
...

3362* వ రోజు ...

  అనుకొంటే - అది వేకువ 4.6 కే P. K.పల్లి - బండ్రేవుకోడు వంతెన ప్రక్క - అట్టల కంపెనీ ఎదుటనే ప్రారంభమయింది! 6.24 కు అసలు బాట 100 గజాల తర్వాత ముందు కుడి రోడ్డుకూ, తరువాత ఎడం వైపుకూ అంటే వాసవీ కల్యాణ మండపం వెనుక రోడ్డుకూ మలుపులు తిరిగి ఆగింది.           పరిమిత కార్యకర్తల సుందరీకరణ బృందం నిన్నటి పని చోట ఏదో లో...

READMORE
...

3361* వ రోజు ...

    బుధవారం (22-1-25) వేకువ 4.18 కే నేటి 24 గురు కార్యకర్తల్లో సగం మంది పెదకళ్లేపల్లి బాటలోని బండ్రేవుకోడు వంతెన దగ్గర హాజరు. కాని, వాళ్ళ శ్రమ ఎక్కువగా ఖర్చయింది మాత్రం బస్ స్టాండుకు తూర్పు దుకాణ సముదాయాల 100 గజాల మేరలోనే!           ఒకటో రెండో టీ - టిఫెన్ల అంగళ్లు మాత్రం 5.30 కే తెరుచుకొన్నాయి గాని, గృహస్తులు మాత్రం వాకిళ్ళో, కిటికీలో తెరచైనా 6....

READMORE
...

3360* వ రోజు ...

 మంగళవారం వేకువ (21-1-25) 2 గంటల - 24 మంది ప్రయత్నం సూర్యప్రకాశరావు మాస్టారి - కోడూరు వారి అడ్డ వీధిలో జరిగింది. స్థానిక మహిళలిద్దరూ. చివర్లో కలిసిన మరో ఇద్దరూ కార్యకర్తల సంఖ్యను 28 కి పెంచారు.           అదేంటో - ఉత్తరాయణ కాలంలోనూ చలీ - మంచూ విర్రవీగుతూనే ఉన్నాయి. ఏదో ముగ్గుర్నలుగురు మహిళలు తప్ప, వేకువనే రంగ...

READMORE
<< < ... 34 35 36 37 [38] 39 40 41 42 ... > >>