3359* వ రోజు ...
తేది 20/1/25, ఆదివారం కాదు - సోమవారం! ఐనా ‘తగ్గేదేలే’ అన్నట్లు 40 మంది కోమలానగర్ ముఖ్య వీధి చివర్లో రోడ్ల, కొన్ని ఖాళీ స్తలాల దుమ్ము దులిపేశారు. ఐతే ఇందులో దాలిపర్రు మూలాలు గలిగి, సినీ దిగ్గజ దర్శ కేంద్రుడు K.రాఘవేంద్రుని వదిన గారు వాణి, హైదరాబాదు నుండీ, ఆమె చెల్లెలు వీణ చెన్నై నుండీ వచ్చి పాల్గొన్నారన...
READMORE
3358* వ రోజు ...
అది కూడ వేకువ 4.20 కే ముఖ్య వీధిలోనే! పాల్గొన్న వారి అంచనా సంఖ్య 35! స్థానికుల ప్రమేయం తగు మాత్రం!
మెయిన్ రోడ్డు బారునా ఒక్కో అడ్డ వీధిని దాటుకొంటూ ఉత్తర దిశగా సాగుతున్న వీధి పారిశుద్ధ్య రథం మళ్లీ 6.25...
READMORE
3357* వ రోజు ...
శనివారం (18.01.2025) వేకువ 4:20 కే అక్కడికి చేరిన తొలి బ్యాచ్, తక్షణమే వీధి మొదట్లో ఉన్న విజయ సాయి మెడికల్ షాపు వద్ద కత్తులు, దంతెలతో కాలుష్య దౌష్ట్యాల పైన కలబడింది. అంతలోనే కొందరు స్థానిక కార్యకర్తలూ, మూడూళ్ళ శ్రమదాతలూ వచ్చి చేరడంతో ఇక అక్కడి నుండి 2 గంటల పాటు – అంటే 6.20 దాక శ్రమ సందడే సందడి.
జా...
READMORE
3356* వ రోజు ...
శుక్రవారం వేకువ (17-1-25) 26 మంది నికర సమయదాతలు కాక, వేమూరు –ఘంటసాల - దుబాయి రాజేష్ కాక, 5 గురు పంచాయతీ + ముగ్గురు ట్రస్టు ఉద్యోగులూ - వెరసి 34 మంది వీధి పరిశుభ్రతా ప్రయత్నం నెరవేరింది.
...
READMORE
3355* వ రోజు ...
ఈ గురువారం (16.1.25) నాటి గ్రామ వీథి శ్రమకారులు 26 ముంది – బైపాస్ మార్గపు అడపా బాబూరావు, మూడేళ్లగా అస్పత్రిలో ఉద్యోగిస్తున్నా ఈ వేకువ మాత్రమే బోణీ కొట్టిన నర్సు బొంతు సౌభాగ్యవతితో సహా! ఉపమార్గంలో 1 వ, 2 వ నారాయణరావు నగర్ అడ్డ రోడ్ల దాక కనిపిస్తున్న స్వచ్చ - శుభ్రతలు 2 గంటల శ్రమ ఫలితాలే!...
READMORE
3354* వ రోజు ...
నిన్న కొద్దిపాటి భాగానికి పరిమితమైన కార్యకర్తల కష్టం ఈ పూట – బుధవారం (15-1-25) వేకువ సాగర్ టాకీసు దిశగా మరో 200 గజాల దాక విస్తరించింది. 6:30 దాక ఆ కష్టం ఆగనే లేదు!
సజ్జా ప్రసాదు అనే ఒక ఎడం వాటం కార్యకర్త మాటల్లో :...
READMORE
3353* వ రోజు...
3353* వ పని రోజు – బెజవాడ బాటలో.
మంగళవారం (14. 1. 2025 ) మకర సంక్రమణ వేళ- కారణలేవోగాని, కార్యకర్తల సంఖ్య 19+1 కే పరిమితమయి పోయింది. +1వ కార్యకర్త విజయవాడలో 4.10 కే బయల్దేరి, భారీ మంచును ఛేదించుకొంటూ 5.30 కే వచ్చిన డాక్టర్ గోపాళం శివన్నారాయణ!...
READMORE