3190* వ రోజు ...
జులై మాసాంతపు వేకువన స్వచ్చ కార్యకర్తల పని స్థలం గురిచిన ఆరేడు నిముషాల సందిగ్ధం! ‘వర్షమేమైనా చిలిపి చేష్టలు చేస్తుందా – 2 గంటల పాటు స్థిమితంగా పని చేసుకోనిస్తుందా’ అని! ఆ మీమాంసకు తెరదించుతూ మాలెంపాటి అంజయ్య గారి సముచిత సలహాతో అక్కడికి కిలోమీటరు దూరంలోని NH 216 – వంతెన వద్దకు చేరడమూ, పనిలో దిగడమూ!
...
READMORE
3189* వ రోజు ...
జూలై మాసపు 30 వ నాటి వేకువ 4.15 మొదలు 6.10 దాక-నేటి 32 మంది వీధి శ్రామికులు ఒక గంగులవారిపాలెం వీధి శుభ్రత కోసం ఎవరెంతగా ప్రయత్నించారో, ఊరి జనుల ప్రయోజనార్ధం నేటి 50 కి పైగా పని గంటల ఫలితమేమిటో స్థూలంగా వివరిస్తాను.
దానికి ...
READMORE
3188* వ రోజు ...
ఊరి చివరి వార్డుకు చెందిన భవఘ్నినగర్ వీధిలో 4.18 AM కు మొదలైన సదరు కర్తవ్యం సమయమెలా గడిచిపోయిందో కూడ తెలియక 6.06 కు ముగిసింది. ఈ సోమవారం (29.07.2024) నాటి స్వచ్చ – సుందర కార్యకర్తల సంఖ్య 32 మాత్రమే!
సంఖ్య...
READMORE
3187* వ రోజు...
3187* వ నాటి స్వచ్ఛ- సుందరీకరణం!
అదైతే ఆదివారం- జులై 28 వేకువ 4.20 కే ప్రారంభం, తెల్లారి 6.10 సమాప్తం! ప్రారంభించిన వారు 8 మందీ, ముగించిన వారు నాతో సహా 22 మందీ! స్థలం విజయా కాన్వెంట్, సర్వజనాస...
READMORE
3186* వ రోజు...
సానుకూల వాతావరణంలో వీధి సేవలు ! -@ 3186*
అది శనివారం (27-7-2024) వేకువ - 4.16 - 6.15 కాలానివి! చల్లపల్లి చివరి వార్డులో- రెండు పంచాయతీల సరిహద్దులోని గంగులవారి పాలెం వీధికి చెందిన భవఘ్ని నగర్ ప్రాం...
READMORE
3185* వ రోజు...
జులై మాసపు 26 వ నాడు శుక్రవారం వేకువ 4:17 కల్లా, సదరు ప్రయత్నం మొదలై 6.11 కు ముగిసింది. 3 వ నాడు కూడ 50 సువర్ణ గన్నేరు పూలమొక్కల్ని అదే 216 వ జాతీయ రహదారిలో కడుతున్న కల్యాణ మండపం ఎదుట నాటిన వారు 30 మంది. అంటే - ఇప్పటిదాక 148 మొక్కల్ని భర్తీ చేశారన్నమాట!
...
READMORE
3184* వ రోజు.......... ...
గురువారం – 25.07.2024 వ తేదీ బ్రహ్మా కాలంలోనే – 4.12 కే సగం మందీ, 2 వ జట్టుగా మరో డజను మందీ – 2-3 కిలోమీటర్ల దూరాన – పెదకళ్ళేపల్లి. గంగులవారిపాలెం రోడ్ల మధ్య – 6.12 దాక ఎలా శ్రమించాలో అలా శ్రమించారు. నేడు నాటిన సువర్ణ గన్నేరు పూల మొక్కలు 45.
రహ...
READMORE