3178*వ రోజు ...
బుధవారం (17.7.214) వేకువ 4.17 కే అవి గంగులవారిపాలెం రోడ్డులో మొదలై - 6.10 దాక జరుగుతూనే ఉన్నవి. ఈ అసలు కష్టానికరగంట ముందూ, అరగంట తదుపరీ కలుపుకొంటే సగటున ఈ కార్యకర్తలు తలా 3 గంటల సమయాన్ని తమ ఊరి ప్రయోజనార్థం వెచ్చించారన్నమాట!
ఈ ఒక్కరోజనే ముందిలే - పదేళ్లుగా - 3178 రోజులుగా ఇదే వరస! ఊళ...
READMORE
3177*వ రోజు ...
15.7.24 (సోమవారం) గ్రామ శ్రమదాన సంప్రదాయం కాస్త మారి, రెస్క్యూ టీమ్ తో బాటు ఇతర కార్యకర్తలు కూడ కలిసి, ...
READMORE
3176*వ రోజు...
వర్తమాన సామాజిక చైతన్య శ్రమదాన వాహిని - @3176*
ఆదివారం (14.7.24) నాటి సదరు వాహిని 40 మంది నికర శ్రమదాతలతోనూ, పాతికమంది అతిథి శ్రమదాతలతోనూ, గంగులవారి పాలెం వీధి లో ప్రవహించినది! ఆ పిదప పద్మాభిరామంలో మండలి బుద్ధ ప్రసాదు గారు పాల్గొన్న స...
READMORE
3175*వ రోజు ...
తారీఖు ప్రకారం అది 12.7.24; రోజు పేరు శుక్రవారం; శ్రమప్రదేశం విజయవాడ రోడ్డుకూ సాగర్ టాకీసుకూ మధ్యస్తం; శ్రమకాలం గంటా 50 నిముషాలు, ...
READMORE
3174*వ రోజు ...
నిన్నటి వలెనే ఈ పూట కూడ 27 మంది వాలంటీర్లేగాని - దైనందిన శ్రమ వేళలు 4.30 - 6.00 అనే హద్దుల్ని ఉల్లంఘించారు! 4.13 నుండి 6.16 అనగా 2 గంటల 3 నిముషాల పాటు సదరు దానం జరుగుతూనే ఉన్నది! సుమారు 50 పనిగంటల ప్రయత్నంతో పుట్టుకొచ్చిన వ్యర్థాల లోడింగు పూర్తి కాకపోవడమే జాప్యానికి కారణం కావచ్చు!
శ్రమదాన ...
READMORE
3171*వ రోజు ...
బండ పనులకలవాటు పడిన నలుగురు కార్యకర్తలుండగా, వాళ్లకండగా నలుగురు అనుభవజ్ఞులు – మరీ ముఖ్యంగా నాలుగైదు రోజుల వియోగానంతరం పునరాగమించిన శంకర శాస్త్రి గారుండగా - వీధి రెస్క్యూ పనులకేం లోటు?
అస...
READMORE
3170*వ రోజు ...
ఆదివారం(7.7.2024) వేకువ 4.17 కే వీధిలోపాల దిద్దుబాటు కోసం 16 మంది కాచుక్కూర్చొన్నారు. వాళ్లకు మరో 23 మంది తోడై - సంఖ్యా బలం 39 కి చేరి, ఒక సమన్వయంతో వాళ్ల శ్రమదానం 6.10 కి కొలిక్కి వచ్చింది!
ఇదం...
READMORE