2728* వ రోజు.... ...
ఈ 5.4.23 - బుధవారం నాటి ఆ ఆటస్థలం బెజవాడ బాటలోని కాటాల - చిల్లలవాగు నడుమ! ఛాయాచిత్రాన్ని బట్టి తొలి ఆటగాళ్లు డజను మందే గాని, అనతి క్షణాల్లో వచ్చి కలిసిన + ఆఖరి బంతిలో చేరిన అందర్నీ లెక్కిస్తే 25+3 మంది.
కార్యకర్తల నివా...
READMORE
2727* వ రోజు.... ...
షరా! మామూలుగానే - మంగళవారం(4-4-23) వేకువ 4.30 కే - వీధి క్రమబద్ధీకరణ కోసం 6 గురు కర్మవీరులూ, వాళ్లకండ దండగా ఆరేడుగురూ – అదే గంగులవారిపాలెం బాట వంతెన మలుపు దగ్గర వల్లమాలిన సందడి చేశారు!
సాధారణ పరిభాషలో “కొందరు గ్రామ బాధ్యులు వీధి అస్తవ్యస్త తలను తమకు తోచినట్లు - శక్తి మేరకు 100 నిముషాలు శ్రమించి కుదుట పర...
READMORE
2726* వ రోజు.......
సోమ (3,4-4.23) మంగళవారాల వీధి మరమ్మత్తు పనుల కోసం ఐదారేడుగురు ప్రత్యేక కార్యకర్తలు సిద్ధంగానే ఉంటారు - ముందస్తు ప్రణాళికతో, పనిముట్ల సన్నద్ధతతో! స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ కార్యాచరణలో ఎవరి పాత్ర వారిదే! అందులో వీళ్ళెంచుకొన్నవి కాస్త రిస్కీ పనులు - అంటే చెట్లెక్కడం, రాళ్లు మోయడం, రోడ్డు గుంటలు పూడ్చడం వగైరాలన్నమాట!
సదరు ...
READMORE
2725* వ రోజు..........
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.
ఆదివారం నాటి శ్రమదాన వీరం -@ 2725*...
READMORE
2724* వ రోజు....... ...
[క్రొత్తనెల తొలి దినం చాల వింతల్ని తెచ్చింది. దాదాపు అన్ని వార్డుల్నుండీ వార్డు బాధ్యులో - ఉద్యోగ నిరుద్యోగులో వీధి పారిశుద్ధ్య కృషిలో పాల్గొనడమూ, మొత్తం 150 మంది దాక- అందులో మరీ ముఖ్యంగా 20 ఏళ్లలోపు వాళ్లు తగు సంఖ్యలో ఉండడమూ, సువిశాల బెజవాడ రాదారి కిలోమీటరు దాక స్వచ్చ- సౌందర్యాలు పులుముకొని స్వచ్ఛ- సుందరోద్యమ తడాఖా చూపడమూ - ఇవన్నీ వింతలు కావా?]
కొంచెం నిదానించండి...
READMORE