...

2713* వ రోజు.. ...

   నేటి (మంగళవారం – 21.3.23) వేకువ సైతం - ఇంకా 4. 19 ఐనా కాకుండానే - అదే గంగులవారిపాలెం వీధిలో తొలుత 7 గురూ, వెంట వెంటనే ముగ్గురమూ బండ్రేవుకోడు మురుగు కాలువ గట్టు మీద వీధి సుందరీకరణ కోసం చేసిన ప్రయత్నం.             అనగా - బాటకు దక్షిణాన క్రమశిక్షణ లోపిస్తున్న - రోడ్డుపైకి దురాక్రమిస్తున్న మరో 3 - 4 చెట్ల కొమ్మల్ని శిక్షించి, అదుపు చేసే క్రమంలో ...

READMORE
...

2712* వ రోజు.. ...

     సదరు వీధి మొదట ‘గస్తీగది’ వద్దనే - 4.30 కు ముందే రెస్క్యూ దళం ఉనికి! ఒక మరీ పెద్దాయన కాక - ఐదుగురి టీం అది! ఉదయపు నడక గాళ్లం ఇద్దరం కలిపి ఎనిమిది మంది సందడి! అక్కడి నుండి 2 గంటలు - 6.30 దాక నిర్విరామ కృషి!             20.3.23 - సోమవారం వేకువ సమయపు సంగతులవి! ఏడాకుల పెద్ద చెట్లు ఈ వీధంతా పరచుకొని, చిక్కని పచ్చదనాలు, చెట్ల నడుమ రంగురంగుల పూలమొక్కలు, నడుమ శుభ్రమైన తారు రోడ్డు - ఇంత మంచి చల్లని శుభోదయాన ఆర...

READMORE
...

2711* వ రోజు.. ...

     గురువారం (16.3.23) నాటి సమాచారం ఇది! వేకువ 4.17 కే 14 మంది సామాజిక శ్రమదాతల హాజరు! వాళ్లకు తోడైన మరో డజను మంది. (వీరిలో ఒక క్రమశిక్షణ గల సృజనాత్మక కష్టజీవి ఎందుకో గాని బాగా ఆలస్యంగా అక్కడ కాలు పెట్టినా - పనిలో మాత్రం వ్రేలు పెట్టలేదు!)             ఈ వేకువ కూడ 4.17 - 6.12 వేళల నడుమ యధావిధిగా - చల్లపల్లి స్వచ్చోద్యమ సాంప్రదాయబద్ధంగా - వీధి పారిశుద్ధ్య నియమ - ...

READMORE
...

2710* వ రోజు.. ...

  చల్లపల్లి పరిశుభ్ర – సుందరోద్యమంలో బుధవారం (15-3-23) కొండగుర్తన్న మాట! నేటి సామాజిక బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలు 29+3 మంది - (చివరి సంఖ్య ట్రస్టు విధులకు హాజరౌతూ కొద్దిసేపు శ్రమదానానికి పాల్పడ్డ ట్రస్టు కార్మికులది!) ఈ ఉదయం పనివేళ కూడ 4.19 - 6.15 మధ్యనే!             ‘నారాయణరావు నగర్ కు దారి తీసే 6 వ నంబరు కాల్వ ఉత్తర గట్టును మాత్రం శుభ్ర - సుందరీకరించక ఎందుకు వదలాలి?’ అని కొంద...

READMORE
...

2709* వ రోజు.. ...

 సంఖ్య మంగళవారం (14/3/23) నాటిది! చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో అది చివరి సంఖ్య కాదు - కారాదనేది ఊరిలో అధిక సంఖ్యాకుల కోరిక! స్వచ్ఛ కార్యకర్తల దృఢ సంకల్పం కూడా అదే!             ఊళ్లో...

READMORE
<< < ... 200 201 202 203 [204] 205 206 207 208 ... > >>