...

12.11.2020...

  చల్లపల్లి సమాజసేవలో అక్షరాలా ఆరేళ్లు – స్వచ్చ చల్లపల్లి సైన్యం – 2072* వ నాటి ఉత్సాహం   ఈ (12-11-2020) నాటి వేకువ 4.10 – 6.00 నడుమ సమయంలో – బందరు జాతీయ రహదారిలో జరిగిన స్వచ్చంద గ్రామ కర్తవ్య పరిపూర్తిలో పాల్గొన్న మొండి కార్యకర్తలు 32 మంది. ఊరి స్వచ్చ సుందరీకరణ ప్రయత్నం జరిగింది. పింగళి మధుసూధనరావు గారి ఆస్పత్రి నుండి భగత్ సింగ్ గారి దంత వైద్యశాల దాక....

READMORE
...

08.11.2020...

 2071* వ నాటి సేవా సౌభాగ్యం ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు, నడుమ నడుమ టీకొట్లు, పండ్ల దుకాణాలు, ...

READMORE
...

12.07.2020...

    ఔను మరి – నా దృష్టిలో ఈ సుదీర్ఘ స్వచ్చోద్యమకారుల నిర్విరామ 2070 దినాల చల్లపల్లి గ్రామ స్వచ్చ – శుభ్ర – హరిత - సుందరీకరణ మహా ప్రయత్నం నిశ్చయంగా ఆదర్శమే! 20 - 12 – 2013 నాటి తొలి దశలోను, 12.11.2014 నాటి మలి దశ నిర్మాణాత్మక – నిస్వార్ధ శ్రమదాన ఉద్యమంలోను – ఉభయ దశల్లో అడుగడుగునా ఎదురైన కొందరు గ్రామస్తుల...

READMORE
...

11.07.2020...

వర్షం చల్లపల్లి మీద మితిమీరిన ప్రేమను కురిపిస్తున్న నేటి వేకువ – అంతకన్నా ఎక్కువ అభినివేశమే ఉన్న స్వచ్చ కార్యకర్తలు అమరావతి రాజభవనం దగ్గరికి సకాలంలో చేరుకొన్నారు. కాని, గట్టి వర్షం ఆగే దాక – కొంత సమయం వేచియుండి ...

READMORE
...

10.07.2020...

 నేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ కృతార్ధ...

READMORE
<< < ... 327 328 329 330 [331] 332 333 334 335 ... > >>