09.07.2020...
గత అర్ధరాత్రి నుండి పెళపెళ ఉరుములతో – తెరలు తెరలుగా భారీ వర్షం కురిసి కురిసి కలిగించిన అంతరాయం కారణంగా నేటి ఉదయం స్వచ్చ చల్లపల్లి శ్రమదాన కార్యక్రమానికి వెళ్ళడం కుదరలేదు. స్వచ్చ సైనికుల దగ్గర మిగిలిపోయిన కొద్దిపాటి పూల మొక్కలకు తోడు మూడు నాలుగు రకాల – సుమారు 300 పూల మొక్కలను తాతినేని రమణ గారి...
READMORE
08.07.2020...
ఈ వేకువ జామున 4.09 – 6.10 సమయాన – పెదకళ్లేపల్లి మార్గాన – మేకలడొంక సమీపాన – గత రెండునాళ్ళ తరువాయిగా వివిధ జాతుల వృక్షాలనో, పూల మొక్కలనో నాటే కృషిలోన పాలుపంచుకొన్న ధన్యులు 16 మంది. ఈ బ్రహ్మముహూర్తాన వీరి శ్రమదానంతో మరింతగా ధన్యమైన దారి 400 గజాల మేర!...
READMORE
07.07.2020...
ఈ వేకువ 4.15 కు మొదలైన గ్రామ రహదార్ల హరిత సుందరీకరణం 6.18 దాక కొనసాగింది. నిన్నటి నిర్ణయానుసారం 18 మంది కార్యకర్తల బృందం పెదకళ్లేపల్లి మార్గంలోని మేకల డొంక వంతెన మొదలుకొని శివరామపురం దిశగా దారికి రెండు ప్రక్కల 73 మొక్కలు నాటారు. బిళ్ళ గన్నేరు పూల మొక్కలు ఈ సంఖ్యకు అదనం – ఎందుకంటే ...
READMORE
06.07.2020...
ఈ నాటి వేకువ జామున – 4.09 నిముషాల సమయంలో మహాబోధి పాఠశాల ప్రవేశ ద్వారం దగ్గరకు పూర్తి సన్నద్ధులై చేరుకొన్న 17 మంది స్వచ్చ సైనికులలో నలుగురు పాగోలు గ్రామస్తులు కూడ ఉన్నారు. పార,...
READMORE
2063* వ రోజు ...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.
కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం నిన్నటి నుండి ఒక నెల పాటు ఆపాలని తీసుకొన్న నిర్ణయం తెలిసిందే! అయితే అవకాశం ఉన్నప్పుడు పాగోలు రోడ్డులోను,&nb...
READMORE