...

2949* వ రోజు...

 గురువారం - 23.11.23 వేకువ 4.11 ల గాయతూ 6.04 వరకూ ప్రవర్ధిల్లిన 29 మంది శ్రమదానం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి కొలిమి మేస్త్రీ గారి ఇంటి దాక! ప్రతిష్టిత పొగడ చెట్లు 2, తెగిపడినవి బోగన్ విలియా, ఏడాకుల చెట్ల కొమ్మలు! ఇవి ...

READMORE
...

2948* వ రోజు... ...

 అంటే – బుధవారం (22-11-23) నాటి 60-70 పని గంటల పారిశుద్ధ్య ప్రయత్నమన్నమాట! గంగులవారిపాలెం బాటలో - అటు బండ్రేవు కోడు కాలువ ఒడ్డునా, ఇటు భవఘ్ని నగర్ దగ్గరా, ఖాళీ దొరక బుచ్చుకొని 18 పొగడ మొక్కలు నాటడమూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న పూల చెట్ల కొమ్మల్ని అదుపు చేయడమూ వంటి పనుల సందడి! పని జరిగే 300 గజాల బారునా నేను తిరిగి చూశాను – విసుక్కొంటూ - గొణుక్కొంటూ పనిచేస్తు...

READMORE
...

2947* వ రోజు... ...

మంగళవారం వేకువ (21-11-23) దాదాపు 2 గంటలు జరిగిన వీధి పారిశుద్ధ్య/ పునర్నవీకృత చర్యలు ఉభయ గ్రామాల సరిహద్దైన గంగులవారిపాలెం బాటలోనే. స్థానికులు తోడై, పాదచార స్వచ్ఛ కార్యకర్తలతో సహా దీన్లో వేలుపెట్టిన వారు మొత్తం ఒక దశలో 22 మంది. అంటే...

READMORE
...

2946* వ రోజు... ...

 సోమ, మంగళవారాలు రెస్క్యూ దళం వాటా కనుక వాళ్లైదుగురు గంగులవారిపాలెం – భవఘ్నినగర్ ల ప్రాంతంలో వేకువ 4.26 కే సంసిద్ధులైపోయారు. ఐదుగురు 11 గా , చివరికి 15 గా మారిపోయారు. పని చిన్నదో – పెద్దదో, బరువుదో – తేలికదో, వ్యసనంగా మారిన ఊరి శుభ్ర – సుందరీకరణని ఈ రెండు రో...

READMORE
...

2945* వ రోజు... ...

       అసలే ఆదివారం(19-11-23) – ఆ పైన విజయవాడ నుండి ప్రయాణించి, డాక్టర్ గోపాళం శివన్నారాయణ ఆగమనం - గంగులవారిపాలెం వీధి నడుమ క్రిక్కిరిసినట్లు 53 మంది శ్రమదానం! మహిళలతో సహా భవఘ్ని - శాయినగర నివాసుల ప్రవేశంతో కళకళలాడిన వీధి పారిశుద్ధ్య సంగామ్రం! ఇంతా జేస్తే - స్వయంగా వచ్చి, చూసి, ...

READMORE
<< < ... 31 32 33 34 [35] 36 37 38 39 ... > >>