...

2959*వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!                                 డిసెంబరు 3 నాటి కార్యకర్తల శ్రమ విన్యాసాలు! @2959*...

READMORE
...

2958 వ రోజు ...

 శనివారం (2-12-23) వేకువ 4.20 - 6.14 ల మధ్య – 31 మంది తమ ఊరి సంక్షేమం కోసం చేసుకొన్న వీధి పారిశుద్ధ్య కార్యక్రమమది. 6 వ నంబరు పంట కాల్వ హద్దుగా - బందరు రహదారిలో – పింగళి వారి కళా నర్సింగ్ హోమ్ దాక సాగించిన శుభ్ర - సుందరీకరణ ప్రయత్నం అభివందనీయం! ఉడత్తు సో...

READMORE
...

2957 వ రోజు ...

 అనగా - అది డిసెంబరు తొలి దినం - శుక్రవారం నాటిది , దాని పని వేళ 4.17 – 6.20 కనుక, నికరంగా 30 మందిది కాలం కొలతతో ఐతే 50 పని గంటలూ, స్ఫూర్తి కొలతైతే నావల్ల కానిది! మరొక...

READMORE
...

2956 వ రోజు ...

 గురువారం (30.11.23) వేకువ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోదే గాని, ప్రొద్దు తిరుగుడు వారి అడ్డబాటంతటా - ఆర్చి దాక పరచుకొన్నది. ప్రాత కార్యకర్తల్తప్ప - ఇంకొక్క ఆస్పత్రి ఉద్యోగిని తప్ప - ఆ కాలనీ వారెవ్వరూ తొంగిచూడనే లేదు! నేటి శ్రమదాతల సంఖ్య 34, కడియాల భారతి గారి అభ్యర్ధనతో - 200 గజాల సిమెంటు దారికి కాలుష్యం నుండి విముక్తి! ఉన్నం...

READMORE
...

2955 వ రోజు ...

 కార్తీక బుధవార (29-11-23) మైతే, కొందరు కార్యకర్తల శ్రమ మరీ 4:09 కే మొదలై వాళ్ల సంఖ్య నెమ్మదిగా 27 కు పుంజుకొని - 3 చోట్ల - మూడు రకాలుగా 6.08 నిముషాలగ్గాని ముగియ లేదు! 4.30 నుండి 6.00 దాక పని వేళగా పొడిగించుకున్నా – అది కాస్తా ముందుకు జరుగుతూపోతున్నది! కార్యక్షేత్రం మళ్లీ బెజవాడ బాట నుండి గంగులవారిపాలెం బాటకు మారింది. ఈ వేకువ ము...

READMORE
<< < ... 29 30 31 32 [33] 34 35 36 37 ... > >>