3446* వ రోజు ...
వేకువ జామున 4:17 ని.లకు 10 మంది కార్యకర్తల నిన్నటి రోజు పని నిలిపిన ప్రదేశం దగ్గర ఆగి రోడ్డు ప్రక్కనే ఉన్న ముళ్ళ పొదలు కలుపు మొక్కలు తొలగించారు. ఒకరు మాత్రం నిన్నటి పనిలో ఉన్న శేష భాగాన్ని సరిచేసుకుంటూ రావడం జరిగింది.
పెరిగి రోడ్డు మీదకి వస్తున్న సువర్ణ గన్నేరు, కాగితపు పూల చెట్లను కత్తిరించి అందంగా తయారుచేసే పనిలో ఇద్దరు కార్యకర్తలు నిమ...
READMORE
3445* వ రోజు ...
ది. 16.04.2025 బుధవారం తెల్లవారు జామున 4:20 ని. పాగోలు రోడ్ లో 7 గురితో ప్రారంభమైన స్వచ్చ సేవా యజ్ఞం ఒక్కొక్కరుగా వచ్చి చేరికతో 24 మందితో పాగోలు రోడ్డు, దాని ప్రక్కనే ఉన్న డ్రైను అత్యంత సుందరంగా తయారయినవి.
ఒక ...
READMORE
3444* వ రోజు...
ఈ మంగళవారం (15-4-25) వేకువ పాగోలు ముఖ్య వీధిని సేవించిన ధన్యాత్ముల సంఖ్య కాస్త పొదుపు పాటించి, 26 కే పరిమితమయింది. ఈపూట కూడ రహదారి పనులు రాముబ్రహ్మం గారి స్థలం దాటి పోలేదు.
దాని ...
READMORE
3443* వ రోజు ...
ముందుగా అనుకొన్నట్లుగానే-సోమవారం (15.4.25) వేకువ శ్రమ స్థలం బైపాస్ మార్గంలోని సామ్యవాద వీధికి మారింది-అదీ మరీ 4.15 కే-15 మంది గ్రామ బాధ్యుల్తో!
అందుక్కారణం-నాలుగేళ్ళ నాడు చల్లపల్లి మామ్మ అనబడే స్వర్ణలత గారు కాలం చేసిన రోజు గుర్తుగా దాసరి ...
READMORE
3442* వ రోజు...
3442*వ తూరి కూడ గంగులవారిపాలెం వద్దే !
ఆదివారం (13-14-25) వేకువ సైతం మళ్లీ అదే చోట- అదే వేళ - 4.20 కల్లా ఆ 10 మంది కార్యకర్తలే - ఆగింది ఊరి వెలుపలే గాని, ఊరి లోపలా, పడమర దిశగా స్వచ్చ కార్యకలాపాలు. వీధి పారిశుద్ధ్య పని మంతులు 42 గా లెక్క కొచ్చినా- జాతీయ రహదారి- 216 దగ్గర తుది సభలో మాత్రం 39 మంది మిగిలారు....
READMORE