3360* వ రోజు ...
మంగళవారం వేకువ (21-1-25) 2 గంటల - 24 మంది ప్రయత్నం సూర్యప్రకాశరావు మాస్టారి - కోడూరు వారి అడ్డ వీధిలో జరిగింది. స్థానిక మహిళలిద్దరూ. చివర్లో కలిసిన మరో ఇద్దరూ కార్యకర్తల సంఖ్యను 28 కి పెంచారు.
అదేంటో - ఉత్తరాయణ కాలంలోనూ చలీ - మంచూ విర్రవీగుతూనే ఉన్నాయి. ఏదో ముగ్గుర్నలుగురు మహిళలు తప్ప, వేకువనే రంగ...
READMORE
3359* వ రోజు ...
తేది 20/1/25, ఆదివారం కాదు - సోమవారం! ఐనా ‘తగ్గేదేలే’ అన్నట్లు 40 మంది కోమలానగర్ ముఖ్య వీధి చివర్లో రోడ్ల, కొన్ని ఖాళీ స్తలాల దుమ్ము దులిపేశారు. ఐతే ఇందులో దాలిపర్రు మూలాలు గలిగి, సినీ దిగ్గజ దర్శ కేంద్రుడు K.రాఘవేంద్రుని వదిన గారు వాణి, హైదరాబాదు నుండీ, ఆమె చెల్లెలు వీణ చెన్నై నుండీ వచ్చి పాల్గొన్నారనుకొండి.
ఈ సోదరీమణులిద్దరికీ స్వచ్చ కార్యకర్తల ...
READMORE
3358* వ రోజు ...
అది కూడ వేకువ 4.20 కే ముఖ్య వీధిలోనే! పాల్గొన్న వారి అంచనా సంఖ్య 35! స్థానికుల ప్రమేయం తగు మాత్రం!
మెయిన్ రోడ్డు బారునా ఒక్కో అడ్డ వీధిని దాటుకొంటూ ఉత్తర దిశగా సాగుతున్న వీధి పారిశుద్ధ్య రథం మళ్లీ 6.25 కు గాని ఆగ లేదు. ఆదివారం ఆనవాయితీ ప్రకారం ధ్యానమండలి ప్రముఖలు పాల్గొన్నారు.
...
READMORE
3357* వ రోజు ...
శనివారం (18.01.2025) వేకువ 4:20 కే అక్కడికి చేరిన తొలి బ్యాచ్, తక్షణమే వీధి మొదట్లో ఉన్న విజయ సాయి మెడికల్ షాపు వద్ద కత్తులు, దంతెలతో కాలుష్య దౌష్ట్యాల పైన కలబడింది. అంతలోనే కొందరు స్థానిక కార్యకర్తలూ, మూడూళ్ళ శ్రమదాతలూ వచ్చి చేరడంతో ఇక అక్కడి నుండి 2 గంటల పాటు – అంటే 6.20 దాక శ్రమ సందడే సందడి.
జా...
READMORE
3356* వ రోజు ...
శుక్రవారం వేకువ (17-1-25) 26 మంది నికర సమయదాతలు కాక, వేమూరు –ఘంటసాల - దుబాయి రాజేష్ కాక, 5 గురు పంచాయతీ + ముగ్గురు ట్రస్టు ఉద్యోగులూ - వెరసి 34 మంది వీధి పరిశుభ్రతా ప్రయత్నం నెరవేరింది.
ఒక్క అడపా బాబూరావు గారి స్వల్ప కాలాన్ని మినహాయిస్తే సదరు ఉప మార్గ నివాసులెవ్వరూ ఆ ప్రయత్నంలో కలిసి రాకపో...
READMORE