...

3375వ రోజు ... ...

     ఈ వేకువ కూడ మళ్లీ ఆదే  ఉత్సాహం 4.18 కే! ఆదే శివరాంపురం రోడ్డు – ఒకప్పటి సారా విక్రయ కేంద్రం వద్దే! 11 మందితో మొదలైన 3 రకాల వీధి మెరుగుబాటులు చివరగా చేరిన గోపాలకృష్ణునితో 28 మందిగా 6. 45 కు ముగిశాయి. మూడు విధాల ...

READMORE
...

3374వ రోజు ... ...

  కృషి 4.17 నుండి 6. 20 వరకు జరుగుతూనే ఉండెను. పని జరిగిన ప్రాంతం పెదకదళీపుర మార్గంలో NH-216 దగ్గరగా నాగభూషణం గారి ఇంటికి ఉత్తర దక్షిణాలుగా..          క్రొత్త ప్రభుత్వకాలంలో ఇటీవల వేసిన రోడ్డు బాగానే ఉన్నది. కాని, చాల చోట్ల అంచుల్లో మాత్రం బరంతు చాలక కొంత అసౌకర్యంగానూ, ముందు ముందు బలహీనపడే ప్రహదమున్నది. అందువల్లనే గత 10 రోజులుగా కార్యకర్తల్లో సగం మంది...

READMORE
...

3373వ రోజు ... ...

 సోమవారం వేకువ (3-2-25)  ఒక ప్రక్క మంచూ, చలీ గడగడలాడిస్తుంటే -  పెదకళ్లేపల్లి రోడ్డు మీదే 20 మంది సామాజిక శ్రమదాతల శ్రమోత్సాహం!          వాళ్ళ కష్టానికి సాక్ష్యంగా పంట బోదె వద్ద పూడి, చదునైన వీధి మార్జిన్ పల్లమూ, దక్షిణ దిశగా సకల కల్మషరహితం...

READMORE
...

3372వ రోజు ......

 ఆదివారం వేకువ P.K., వీధంతా శ్రమ సందడే సందడి@ 3372*      2-2-25 వేకువ 4.18 కే డజను మందితో మొదలయింది గాని, సందడి పీక్ కు చేరింది 5-00 తరువాతే! 6.00 తర్వాత లెక్కించి చూస్తే కార్యకర్తల బలగం 41 గా తేలింది - 10 మంది మహిళామ తల్లులతో సహా! ఇందులో ఒకామైతే మరీ విడ్డూరం – ఆలస్యమైపోతున్నదనే బెంగతో ఈ కిలోమీటరు దూరం శ్రమ స్థలికి ...

READMORE
...

3371* వ రోజు ... ...

1 వ విశేషం - నేటి 30 మంది వీధి శ్రామికులతో కళ్ళేపల్లి బాటలో ఒక మహిళ - కొల్లి దివ్య కలవడమూ, 10 నిముషాల్లోనే ప్రాత కార్యకర్తలాగానే పనులు చేసుకుపోవడమూ!          2 వ పని ప్రత్యేకత – దాని కష్టమూ, నైపుణ్యమూ, శ్రద్ధా వివరించాలంటే విడిగా ఒక వ్యాసమే వ్రాయాల్సి ఉంటుంది! చా...

READMORE
<< < ... 47 48 49 50 [51] 52 53 54 55 ... > >>